కామిడితోనే నా సందేశాన్ని తెలుపుతా: చిరంజీవి
మీ 150వ చిత్రం ఎలా ఉంటుందనే దానిపై ఇటు పరిశ్రమ వర్గాల్లో, అటు మెగాభిమాన వర్గాల్లో వర్గాల్లో విపరితమైన ఆసక్తినెలకొని ఉంది. దీని గూర్చి చెప్తారా? అని ఓ సిని వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చిరంజీవి గారు ఇలా సమాదానం ఇచ్చారు. నాలుగేళ్ళ విరామం తర్వాత నేను నటించే చిత్రంపై అందరిలోనూ ఆసక్తి ఉండడం సహజమే.
'ఠాగూర్" తర్వాత నేను నటించిన 'అందరివాడు", జై చిరంజీవ" చిత్రాలను మినహాయిస్తే మిగతా చిత్రాలన్నీ సందేశానికి వినోదాన్ని మిళితం చేసినవే. 'శంకర్ దాదా జిందాబాద్" స్టాలిన్, శంకర్ దాదా ఎంబిబిఎస్, సినిమాలు సోషల్ అవేర్ నెస్ కు మెసేజ్ ఓరియంటేషన్ కు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఎంటర్ టైన్ మెంట్ ను అందించిన చిత్రాలు. కావున నా 150వ చిత్రం కూడా ఈ సినిమాల తరహాలోనే వినోదం, సందేశం సమపాళ్ళలో మిళతమై ఉంటాయి. అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











