గ్రేట్ కమర్షియల్ పొటెన్సియల్ ‘గాడ్ ఫాదర్’ చిరంజీవి
చిరంజీవి త్వరలో తన 150వ సినిమా చేస్తాడనే వార్తలు గత కొన్ని రోజులుగా వింటూనే ఉన్నాం. తాజాగా చిరు నటించబోయే సినిమాకి 'ది గాడ్ పాదర్" అనే టైటిల్ ని పెట్టాలనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ టైటిల్ కి ట్యాగ్ లైన్ గా 'ప్రజా నాయకుడు" అని పెట్టాలనుకుంటున్నారట. ఈ టైటిల్ బట్టి ఖచ్చితంగా చిరు చేయబోయే 150వ సినిమా అతని రాజకీయ జీవితానికి కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పొచ్చు.
ప్రజల నాయకుడిగా ఈ సినిమాలో చిరు కనిపిస్తాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. గాడ్ ఫాదర్ లో చిరంజీవిని గ్రేట్ కమర్షియల్, పొటెన్సియల్ పర్సన్ గా చూడొచ్చొని, అలాగే ఎవరికి చిరు గాడ్ ఫాదర్ అవుతాడనే చర్చలు కూడా సాగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి మిగతా వివరాలు తెలియాల్సివుంది.
చిరంజీవి గాడ్ ఫాదర్ 150వ సినిమా రామ్ చరణ్ తేజ్ అల్లు అరవింద్ chiranjeevi godfather 150th movie ram charan teja allu aravind


Click it and Unblock the Notifications