చిరంజీవి రెండో కుమార్తె ప్రేమ వివాహం

By Staff

మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ(19) బుధవారం ప్రేమ వివాహం చేసుకుంది. ఈ పెళ్లిని ఆర్య సమాజ్ లో చేసుకుంది. పెళ్లి కుమారుడి పేరు శిరీష్ భరద్వాజ్. 22 ఏళ్ల భరద్వాజ్ బిటెక్ పూర్తి చేశాడు. న్యూ బోయిన్ పెళ్లిలో బుధవారం ఉదయం(11.30 నిమిషాలకు) ఈ పెళ్లి జరిగింది. ఈ నెల 12ననే శ్రీజ, భరద్వాజ్ వివాహానికి సంబంధించి ఆర్య సమాజ్ లో పేర్లు నమోదు చేసుకున్నారు. పెళ్లి జరుగుతున్నంతసేపు శ్రీజ చాలా సంతోషంగా కనిపించింది. స్నేహితుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. శిరీష్ భరద్వాజ్ ఉత్తర భారతదేశానికి చెందిన బ్రాహ్మిణ్ గా తెలుస్తోంది. ఈ పెళ్లికి సంబంధించిన విషయం చిరంజీవి కుటుంబానికి తెలియదు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె స్నేహితుల వద్దే ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X