twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీజపై శిరష్ మ్యాన్ హ్యాడ్లింగ్ కి కారణాలు సీక్రెట్ గా చెప్పిన వ్యకి...!

    By Sindhu
    |

    ఇటీవల చిరు చిన్న కూతురు శ్రీజ తనను తన భర్త, అత్త వరకట్నం కోసం విధిస్తున్నారని, మానసికంగా హింస్తున్నారని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన సంగతి తెలిసిందే..ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ, శిరీష్ భరద్వాజ్ ఇప్పటి వరకు చక్కగా కాపురం చేసుకుంటున్నారని వీరి గురించి తెలిసిన వారందరూ అనుకుంటున్నారు. కానీ ఈ మొగుడు పెళ్లాల మధ్య గత 6 నెలల నుంచి మనస్పర్థలు వచ్చాయని, అప్పట్నుంచి చీటికీ మాటికీ శ్రీజును తన భర్త దూషిస్తున్నట్టు, అప్పుడప్పుడూ శ్రీజపై మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తున్నాడని విశ్వసనీయ సమాచారం. శ్రీజ కాపురంలో కలంకం రేగిందనే విషయం ఆ నోటా ఈ నోటా పాకి దాదాపుగా అందరికీ తెలిసిపోయింది. శ్రీజ తన భర్తపై పెట్టిన కేసు విషయాన్ని గమనించి వాళ్లుంటున్న అపార్ట్ మెంట్ లో వుంటున్న వ్యక్తి విశ్వసనీయంగా అందించిన సమాచారం ఇలా వుంది. కానీ తన పేరును మాత్రం సీక్రెట్ గా వుంచమని రిక్వెస్ట్ చేసాడు కాబట్టి తన పేరు గురించి పక్కన పెట్టి తను ఏం చేప్పాడంటే...

    శ్రీజ, శిరీష్ భరద్వాజ్ ల కాపురంలో గత కొన్ని నెలలుగా చిన్న చిన్న గొడవలు జరుగుతున్న మాట నిజమేనని, అవి ఇప్పుడు పోలీస్ కేసు వరకూ వచ్చాయి. భర్త శిరీష్ భరద్వాజ్, అత్త సూర్యమంగళ శ్రీజను చీటికి మాటికీ గొడవ పెట్టుకుంటున్నారు. వీరి కాపురంలో అప్పుడప్పుడూ జరగుతున్న గొడవల విషయం మా అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న దాదాపు అందరికీ తెలుసు. కానీ ప్రతి ఇంట్లో గొడవలు సహజంగానే వుంటాయి కదా..అందుకే వినీ విన్నట్లుగా అప్పుడు వున్నాం. కానీ ఇప్పుడు ఆ గొడవలు తీవ్రమయ్యాయి. గత కొన్ని రోజలు నుంచి శ్రీజపై శ్రీజపై మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుండటంతో ఇరుగు పొరుగు ఫ్యామిలీస్ దష్టిలో శిరీష్ భరద్వాజ్ చాలా బ్యాడ్ అయ్యాడు.

    శ్రీజకి తన పుట్టింటివారు గతంలో 1.5కోట్ల రూపాయలు ఇచ్చారు. కానీ వాటితో వ్యాపారం చేయాలనుకున్నారు. కానీ అలా చేయకుండా ఆ డబ్బుతోనే ఇప్పటి వరకూ మొయింటైన్ చేసుకుంటూ వచ్చారని ఇప్పుడు అయిపోతుండటంతో తన పుట్టింటి నుంచి మరింత డబ్బు తీసుకురమ్మని శ్రీజని తన భర్త ఒత్తిడి చేస్తున్నాడు. కానీ శ్రీజ తీసుకురావడం కుదరదని ఖరాకండిగా చెప్పడంతో ఆమెను హింసించడానికి సైతం వెనకాడకుండా తన భర్త, అత్తలు మానసికంగా శ్రీజని తీవ్రంగా హింసిస్తున్నారు. మీ పుట్టింటి వారితో చక్కగానే కలిసిపోయావు కదా..మరెందుకు డబ్బులు తీసుకురావని శ్రీజను అప్పుడప్పుడూ చేయి చేసుకుంటున్నాడు. కానీ ఈ విషయాలు బయట ఎక్కడా చెప్పకుండా పైకి నవ్వుతూ కనిపించే శ్రీజ లోలోపల తీవ్రంగా మదనపడుతుంది సెన్నార్ బోర్డ్ సభ్యడుగా వున్న శిరీష్ కి ఈ పోస్ట్ తనకు లాభసాటి కాదని ఇప్పుడు సొంతంగా వ్యాపారం చేయడానికి డబ్బుల కోసం ఆమెను హింసిస్తున్నాడు. తన భర్త, అత్త చేస్తున్న మానసిక హింసను భరించలేకే ఇప్పుడు వారిపై కేసు పెట్టింది పాపం..అని శ్రీజపై ఆ అపార్ట్ మెంట్ ఫ్యామిలీస్ చెప్పుకుంటున్నారని తనకు తెలిసిన విషయాలను అత్యంత విశ్వసనీయంగా తెలియజేశాడు.

    English summary
    As per the complaint, Sirish used to drink heavily, abuse her and demand money despite receiving money worth crores and gold jewellery from her earlier for various business engagements.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X