twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొవ్వు కరిగించే ఆపరేషన్ కోసం చిరు ఫారిన్ టూర్..

    By Srikanya
    |

    మెగాస్టార్ చిరంజీవి త్వరలో అమెరికా ప్రయాణం కట్టనున్నారు. ఆయన శరీరంలో అనవసరమైన ఫ్యాట్ (కొవ్వు) కంటెంట్ ని తొలిగించుకోవటానికి వెళ్ళనున్నారని విశ్వసనీయ సమాచారం. కొద్ది నెలల క్రితం హైదరాబాద్ లోనే ఈ లైపోక్షన్ ఆపరేషన్ జరిగింది. దాని కంటిన్యుటి కోసమే అమెరికా వెళ్ళనున్నారని చెప్తున్నారు. ఇక ఇదంతా తాను త్వరలో చేయబోయే రీఎంట్రీ చిత్రం కోసమని వినపడుతోంది. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో ఈ ప్రయాణం జరగనుంది. ఇక ఆ తర్వాత స్లిమ్ బాడీతో చిరంజీవి కనిపిస్తారని చెప్తున్నారు. ఇక చిరంజీవి నటించే చిత్రం కోసం ఇంకా ఏ దర్శకుడునీ ఎంపిక చేయలేదు. అయితే పోలవరం ప్రాజెక్టు నేపద్యంలో ఇరిగేషన్ సమస్యలతో ఆ సినిమా ఉండే అవకాశం ఉంది. ఎక్కువ సందేశాత్మకంగా ఉండేలా...కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్సవకుండా గ్రాండ్ గా ఈ చిత్రాన్ని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X