చిరంజీవి పార్టీ "ఠాగూర్"?

ఎన్నికలకు ఏడెనిమిది నెలల ముందు పార్టీని ప్రకటించాలని ఆయన యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పదిహేను నెలల ముందే పార్టీని ప్రకటిస్తే ఆ టెంపోను మెయింటైన్ చేయడం కష్టమని, ఖర్చులను తట్టుకోవడం కూడా అనవసరమని చిరంజీవి క్యాంప్ లోని ముఖ్యులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











