చిరంజీవి సొంత హెలికాప్టర్

గతంలో ఎన్టీఆర్ "చైతన్యరథం" ఏర్పాటు చేసుకున్నారు. అదొక చిన్న డీజిల్ వ్యాన్. దానికి కుమారుడు హరికృష్ణే డ్రైవర్ . పాతికేళ్ళ కాలం గడిచిపోయింది. చిరంజీవి స్పీడుకు అటువంటి వ్యానులు పనికి రాకపోవచ్చు.
హెలికాప్టర్ అండ ఉంటే చిరంజీవి ఎన్నికలకు నాలుగు నెలల ముందు పార్టీ పెట్టినా అధికారంలోకి రావడం తధ్యమంటున్నారు.


Click it and Unblock the Notifications











