For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
స్టాలిన్ కి నిద్రపట్టనీకుండా కలవరపెడుతున్న త్రిష!
Gossips
oi-Saraswathi N
By Sindhu
|
ఈ మద్య కాలంలో చిరంజీవి కంటి మీద కునుకు రావటంలేదట. దానికి కారణం స్టాలిన్ చిత్రంలో చిరంజీవి సరసన నటించిన త్రిష అని సమాచారం. త్రిషను చిరంజీవి మర్చిపోలేకపోతున్నాడట. చిరు తనయుడు రామ్ చరణ్ తో ఈవిడగారు క్లోజ్ గా ఉంటున్న సంగతి చాలా మందికి తెలిసిందే కాగా వీళ్ళిద్దరి సాన్నిహిత్యం చిరంజీవిని కలవరపెడుతుందట. రామ్ చరణ్ యాక్టివిటీస్ పై అతడు ఒక కన్ను వేసి ఉంచాడని కూడా ఒక సమాచారం.
ఎందుకంటే ఆ మద్యన త్రిష, రామ్ చరణ్ కలసి పబ్ లో మందుకొట్టి చిందులేసిన విషయం తెలిసిందే, విషయం అంతదాకా వచ్చిందంటే తనయుడు, త్రిష క్లోజ్ గా ఉంటున్న విషయాన్ని చిరంజీవి అల్లు అరవింద్ దృష్టికి కూడా తీసుకువెళ్యాడట. ఈ శకుని మామ నువ్వేం కంగారుపడకు నేను చూసుకుంటానని చిరంజీవికి మాటా ఇచ్చాడట.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రామ్ చరణ్ తేజ్ త్రిష చిరంజీవి అల్లు అరవింద్ ఆరంజ్ జెనీలియా ram charan teja trisha chiranjeevi allu aravind orange genelia
Story first published: Wednesday, April 14, 2010, 13:43 [IST]
Other articles published on Apr 14, 2010