ఇదో 'మెగా' కాపీ

కెమెరామెన్ నుండి డైరక్టర్ గా టర్న్ అయిన అంజిబాబు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఓ పసి పిల్ల చుట్టూ తిరిగే ఈ కథలో హీరోయిన్ అర్చన ఓ వేశ్యగా కనిపించనుంది. నాగబాబు వీరిద్దరకీ రక్షకుడుగా కనిపిస్తాడు. అలాగే ఈ చిత్రం స్టిల్స్ దగ్గరనుండీ షూట్ దెమ్ అప్ చిత్రాన్ని పోలి ఉండటం విశేషం. ఈ రెండూ కాక నాగబాబు హీరోగా మరో ఎనిమిది చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. అవి కూడా చాలాభాగం ఎత్తిపోతల పథకం నుండి పుట్టినవే అని చెప్పుకుంటున్నారు. దాంతో పరిశ్రమ వర్గాలు ఇదో మెగా (పూర్తి స్ధాయి)కాపీ అని కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











