'నమో వెంకటేష్’ అంటున్న చిరు ఫ్యాన్స్
సంక్రాంతి సినిమాల్లో ('అదుర్స్", నమో వెంకటేశ", 'శంభో శివ శంభో", 'ఓం శాంతి") ఏ ఒక్కటీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోలేకపోయాయి. ప్రేక్షక దేవుళ్లు 'అదుర్స్", 'నమోవెంకటేశ" సినిమాలను సెంకడ్ క్లాస్ లో పాస్ చేశారు. ఈ రెండు సినిమాల మధ్యే పోటీ కొనసాగుతోంది. కొందరు 'అదుర్స్" బాగుందంటే మరికొందరు 'నమో వెంకటేశ" బాగుందంటున్నారు.
పబ్లిక్ టాక్ ఇలా ఉంటే చిరు అభిమానులు మాత్రం 'నమో వెంకటేశ" హిట్ అంటున్నారు. వివాదాలకు దూరంగా న్యూట్రల్ గా వుండే వెంకటేష్ వైపు మొగ్గు చూపుతున్నారు. నందమూరి, చిరు అభిమానుల మధ్య నెలకున్న పోటీనే ఇందుకు కారణమంటున్నాయి సినీ వర్గాలు. చిరు అభిమానులు ఒకవైపే మొగ్గినా సామాన్య ప్రేక్షకుడి తీర్పే అంతిమం. మరి ఆ తీర్పు ఎటు ఉంటుందో తెలియాలంటే ఇంకో వారం వేచి చూడాల్సిందే.
జూ ఎన్టీఆర్ నయనతార షీలా అదుర్స్ వెంకటేశ్ త్రిష బ్రహ్మానందం రవితేజ ప్రియమణి శంబో శివ శంభో నవదీప్ కాజల్ ఓం శాంతి jr ntr nayanatara sheela adurs venkatesh trisha brahmanandam ravitej


Click it and Unblock the Notifications