twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    |

    కొన్ని సార్లంతే కత్తులు దూసుకున్న శత్రువులు కూడా మిత్రులైపోతారు. ఆప్యాయంగా కౌగిలించుకున్న మిత్రున్నే బండ బూతులూ తిడతారు రాజకీయం అనేది ఎంటి గొప్పవాన్నైనా కిందపడేయగలదు... చాయ్ వాలాని కూడా దేశానికి ప్రథమ పౌరున్ని చేయగలదు. అందుకే అంటారు రాజకీయాల్లో శాశ్వత మిత్రులూ శాశ్వత శత్రువులూ ఉండరూ అని...

    ఇప్పుడా మిత్రులైన శత్రువులు ఎవరూ...శత్రువులయ్యే మిత్రులు ఎవరూ అనేకదా మీ అనుమానం.... అక్కడికే వస్తున్నాం... "షకీలా రోడ్ షో పెట్టినా చాలామంది చూడ్డానికి వస్తారు..పెద్దవాళ్ళ ఫొటోలు పెట్టుకుంటే మాత్రాన నువ్వేమి పెద్దవాడివి కాదు.." "మహానుభావులు ఫోటోలు వెనకాల పెట్టుకున్నంత మాత్రాన మనం మహానుభావులం అవుతామా..పెంచుకునే కుక్కకి టైగర్ అనే పేరు పెట్టినంత మాత్రాన కుక్క పులి అవుతుందా" ఈ డైలాగులు గుర్తున్నాయా....

    కొన్నాళ్ళ కిందట చిరంజీవి "ప్రజా రాజ్యం" అనే పార్టీ పెట్టినప్పుడు. మేస్త్రీ అనే ఒక సినిమా వచ్చింది. దానిలో ప్రధాన పాత్ర దాసరి. అందులోని డైలాగులే ఇవి.అదేంటో గానీ ఈ సినిమాలో "విజయ్ కుమార్" పాత్ర అచ్చుగుద్దినట్టు చిరంజీవి లానే ఉంటుంది. యిద్దరూ కాంగ్రెస్ పార్టీలో కేంద్రమంత్రులుగా పనిచేశారు. రాజకీయంగానూ, సినిమాల్లోనూ యిద్దరూ తమకు తామే సాటని నిరూపించుకున్నారు. అయితే ఏదో బలమైన కారణం దాసరి, చిరు మధ్య గ్యాప్ పెంచేసింది.

    ఇదే కాదు ఇంకా చాలానే సంఘటనలు చిరు దాసరిల మధ్య ఉన్న అగాధాన్ని చూపించాయి. ఆఖరికి ఈ మధ్యనే వచ్చిన రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమా మీద కూడా విరుచుకు పడ్దారు దాసరి, చిరంజీవి తన చిన్న కూతురు శ్రీజ పెళ్ళికి కనీసం ఆహ్వానం కూడా పంపలేదు..

    మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కత్తి సినిమా స్టోరీ వివాదం చివరికి చిరు-దాసరి వార్‌గా మారిపోయింది. ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది అనుకునేలోగా దాసరి నారాయణ రావు అడ్డంకి పెట్టాడు. కత్తి సినిమా కథ నాది అంటూ నారాయణరావు అనే వ్యక్తి న్యాయ పోరాటం జరుపుతున్నాడు. అయితే ఈ సినిమాను తమిళం లో దర్శకుడు మురుగదాస్ తీసాడు. తీయడమే కాదు ఈ కథ కూడా ఆయనదే. అయిత మద్యలో ఈ కథ నాది అంటూ వచ్చిన నారాయణరావు కు న్యాయం జరిగే వరకు ఈ సినిమా చెయ్యకూడదు అంటూ దాసరి కండిషన్ పెట్టాడు.

    ఇలా ఎప్పుడూ నువ్వా-నేనా అన్నట్టుగా ఉండే ఈ ఇద్దరూ ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళు కాదు టాలీవుడ్ దిగ్గజాలిద్దరిదీ ఒకే కులం, యిద్దరూ ఒకప్పుడు బంధువులకంటే ఎక్కువగా వుండేవారు. ఏమైందో ఏమో కానీ రెండువర్గాలుగా విడిపోయారు. సినీరంగంలోనూ, రాజకీయ రంగంలోనూ ఉప్పునిప్పుగా వ్యవహరించారు...

    అయితే ఇప్పుడు కాలం మారింది.... ఇద్దరూ మళ్ళీ కలిసిపోయారు... అయితే ముద్రగడ పద్మనాభం వీరిద్దరినీ ఒక్కటి చేశారు. కాపుల్ని అణిచి వేస్తున్నారని, ముద్రగడ దీక్ష విరమింపజేసేలా ప్రయత్నాలు సాగడంలేదని, తాము కలిసేందుకు వెళ్లినా అడ్డుకున్నారని ఇటీవలే లేఖ విడుదల చేసిన చిరంజీవి కాపు సంఘాల ఐక్యవేదిక సమావేశానికి వచ్చి ముద్రగడకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగానే ఇద్దరు కలిసి కనిపించారు.

    మొత్తానికి కులం,కావొచ్చూ లేదా రాజకీయ కారణాలు కావచ్చు ఇద్దరూ మళ్ళీ దగ్గర కావటానికి ప్రయత్నించారు... చిరంజీవి నా బిడ్డ లాంటి వాడు అంటూ...దాసరి ఒక ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలనుంచే ఈ ఇద్దరి కలయికకు భీజం పడింది... యిప్పుడు కాపు సామాజికవర్గానికి కాపు కాసేందుకు యిద్దరూ ఒకే వేదికపై రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. భవిష్యత్లో వీరిద్దరూ కలిసి పార్టీలో పనిచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    నటనలో మెగాస్టార్ అనిపించుకున్నది ఒకరూ..... దర్శకత్వం లో మాస్టర్ స్థాయికి చేరుకొని "సలాం" అనిపించుకున్న దర్శకరత్న మరొకరు. ఇద్దరు దిగ్గజాల మధ్య ఇంకో ఘట్టానికి తెరలేచింది. ఎప్పుడూ ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకునే ఈ ఇద్దరూ మళ్ళీ కసిపోయారు...

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    దాసరి.., చిరూ ఒకప్పుడు చాలా సన్నిహితంగా ఉండే వారు. దాసరి దర్శకత్వం లో చిరు లంకేశ్వరుడూ అనే సినిమా చేసాడు. అంతే కాదు హిట్లర్ అనే సినిమాలో దాసరి చిరు తండ్రిగా నటించారు.

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    చిరుకంటే ముందే రాజకీయాల్లోకి వచ్చినదాసరి కేంద్రమంత్రి కూడా అయ్యారు.

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    మరి సడెన్ గా ఏమయ్యిందో కానీ ఏదో బలమైన కారణం దాసరి, చిరు మధ్య గ్యాప్ పెంచేసింది.

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు. ఏకంగా చిరంజీవిని విమర్శించటానికే "మేస్త్రీ" అనే సినిమా తీసాడు దాసరి.

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    "షకీలా రోడ్ షో పెట్టినా చాలామంది చూడ్డానికి వస్తారు..పెద్దవాళ్ళ ఫొటోలు పెట్టుకుంటే మాత్రాన నువ్వేమి పెద్దవాడివి కాదు.." "మహానుభావులు ఫోటోలు వెనకాల పెట్టుకున్నంత మాత్రాన మనం మహానుభావులం అవుతామా..పెంచుకునే కుక్కకి టైగర్ అనే పేరు పెట్టినంత మాత్రాన కుక్క పులి అవుతుందా" అంటూ వున్న డైలాగులు ఎవరిని ఉద్దేశించి అన్నవో అందరికీ అర్థమయ్యింది.

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    ఇంకా చాలానే సంఘటనలు చిరు దాసరిల మధ్య ఉన్న అగాధాన్ని చూపించాయి. ఆఖరికి ఈ మధ్యనే వచ్చిన రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమా మీద కూడా విరుచుకు పడ్దారు దాసరి, చిరంజీవి తన చిన్న కూతురు శ్రీజ పెళ్ళికి కనీసం ఆహ్వానం కూడా పంపలేదు.. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కత్తి సినిమా స్టోరీ వివాదం చివరికి చిరు-దాసరి వార్‌గా మారిపోయింది. ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది అనుకునేలోగా దాసరి నారాయణ రావు అడ్డంకి పెట్టాడు.

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    ఇలా ఎప్పుడూ నువ్వా-నేనా అన్నట్టుగా ఉండే ఈ ఇద్దరూ ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళు కాదు టాలీవుడ్ దిగ్గజాలిద్దరిదీ ఒకే కులం, యిద్దరూ ఒకప్పుడు బంధువులకంటే ఎక్కువగా వుండేవారు. ఏమైందో ఏమో కానీ రెండువర్గాలుగా విడిపోయారు. సినీరంగంలోనూ, రాజకీయ రంగంలోనూ ఉప్పునిప్పుగా వ్యవహరించారు...

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    .అయితే ఇప్పుడు కాలం మారింది.... ఇద్దరూ మళ్ళీ కలిసిపోయారు... అయితే ముద్రగడ పద్మనాభం వీరిద్దరినీ ఒక్కటి చేశారు.

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    కాపుల్ని అణిచి వేస్తున్నారని, ముద్రగడ దీక్ష విరమింపజేసేలా ప్రయత్నాలు సాగడంలేదని, తాము కలిసేందుకు వెళ్లినా అడ్డుకున్నారని ఇటీవలే లేఖ విడుదల చేసిన చిరంజీవి కాపు సంఘాల ఐక్యవేదిక సమావేశానికి వచ్చి ముద్రగడకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగానే ఇద్దరు కలిసి కనిపించారు

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    మొత్తానికి కులం,కావొచ్చూ లేదా రాజకీయ కారణాలు కావచ్చు ఇద్దరూ మళ్ళీ దగ్గర కావటానికి ప్రయత్నించారు... చిరంజీవి నా బిడ్డ లాంటి వాడు అంటూ...దాసరి ఒక ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలనుంచే ఈ ఇద్దరి కలయికకు భీజం పడింది...

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    యిప్పుడు కాపు సామాజికవర్గానికి కాపు కాసేందుకు యిద్దరూ ఒకే వేదికపై రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. భవిష్యత్లో వీరిద్దరూ కలిసి పార్టీలో పనిచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    అయితే ఈ ఇద్దరి కలయిక పవన్ కళ్యాణ్ కి చేటుకానుందా? ఇటీవల మెగా హీరో పవన్ కళ్యాణ్ దాసరి నిర్మాణంలో సినిమా చేయనున్నాడన్న వార్త ఫిలింనగర్ లో బాగా వినిపించింది. పవన్ స్వయంగా దాసరి ఇంటివెళ్లి కలవటం, తరువాత తాము కలిసి పనిచేయబోతున్నాం అని ప్రకటించటంతో త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందన్న ప్రచారం జరిగింది.

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    అయితే తాజాగా పవన్ తో అనుకున్న సినిమా చిరంజీవి చేయబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రాజకీయాల కారణంగా దాసరి, చిరుల మధ్య దూరం కాస్త తగ్గిందన్న టాక్ వినిపిస్తోంది.అందుకే త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను చిరంజీవి హీరోగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ కొన్ని వార్తలు నెట్ లో కనిపించాయి.. అయితే ఈ విశయం లో ఎంతవరకూ నిజముందో ఇంకా తెలియదు.

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    మళ్ళీ దగ్గరగా ఆ ఇద్దరూ : చిరు దాసరిలని కలిపిందెవరు? మరి పవన్ సంగతేంటి.. ? (ఫొటో స్టోరీ)

    తాజాగా దాసరి నిర్మాతగా చిరంజీవి సినిమా చేస్తున్నాడన్న వార్త అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. మరి నిజంగానే ఈ కలయిక వెండితెర దాకా వస్తుందా.? అన్న అనుమానమూ ఉంది కానీ.... ఇప్పుడు చ్రు దాసరిల కలయిక అత్యంత అవసరం అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ ఇద్దరే ఇప్పుడు TDP కి బలమైన ప్రతిపక్షాన్ని నిర్మించగలరు అనే చెప్తున్నారు.

    English summary
    Chiranjeevi, Dasari Narayana Rao Team up again and demanded AP Chief Minister Chandrababu Naidu to fulfill the poll promises he made to the Kapus.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X