ఠాగూర్ సీక్వెల్ తో చిరు?

అలాగే ఈ చిత్రానికి పరుచూరి వారినే స్క్రిప్టుకు పురమాయించే ఆలోచనలో ఉన్నారు. అయితే ప్రస్తుతం చిరంజీవి ఉన్న పొలిటికల్ పొజిషన్ ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి కాంట్రావర్సిలు లేకుండా కథ, కథనాలు తయారు చేస్తే మేలని చిరు సూచించినట్లు చెప్తున్నారు. అయితే ఇక ఈ చిత్రం గీతా ఆర్ట్స్ పై చేస్తారా లేక అంజనా ప్రొడక్షన్స్ పై చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం వినాయిక్..ఎన్టీఆర్ హీరోగా అదుర్స్ చిత్రం చేస్తున్నారు. అందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. పూర్తి స్ధాయి కామెడీగా ఈ చిత్రం రూపొందుతోంది.
chiranjeevi vv vinayak tagore film circle allu aravind anjana productions jr ntr adurs చిరంజీవి వివివినాయిక్ ఠాగూర్ అల్లు అరవింద్ ఎన్టీఆర్ అదుర్స్


Click it and Unblock the Notifications