నాని, నాగార్జున మల్టీస్టారర్ కోసం ఆల్ టైమ్ క్లాసిక్ టైటిల్!

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. సాయిరాం ఆదిత్య ఈ చిత్రానికి దర్శకుడు.

ఈ చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి దేవదాసు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేవదాసు పేరు వినని సినీ అభిమాని ఉండరు. ఎన్నార్, సావిత్రి ఆల్ టైమ్ క్లాసిక్ చిత్ర టైటిల్ ఇదే కావడం విశేషం. ఈ టైటిల్ ని ఉపయోగించుకోవడం అంటే పెద్ద సాహసమే అని చెప్పొచ్చు.

Classic title for Nag, Nani multistarrer movie

Recommended Video

Nani's Next Movie With Dil Raju

చిత్రీకరణ విషయానికి వస్తే ఈ చిత్ర షూటింగ్ సగభాగం పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆకాంక్ష సింగ్, రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X