చిరుపై విమర్శలు చేసి, సినిమావాళ్శ పరువు తీశాడన్న మోహన్ బాబు..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ గాడ్ ఫాదర్ లేకుండా సోంతంగా వాళ్శ కాళ్శ మీద పైకి వచ్చిన వారిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన వ్యక్తులు చిరంజీవి, మోహాన్ బాబు. చిరంజీవి, మోహన్ బాబులు ఇద్దరూ పైకి ఎంత కావలించుకోని, కబుర్లు చెప్పుకుని జనం మద్య మంచి స్నేహితులలా నటించినా వారిద్దరి మద్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే ఉంటుందనేది ఇండస్ట్రీలో వినిపించే విషయమే.
ఇటీవల కాలంలో చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో కలిపేసినా, స్పందించని మోహన్ బాబు తన సన్నిహితుడి ఇంట్లో ఫంక్షన్‌లో మాట్లాడిన మాటలే కారణమని తెలుస్తుంది. చిరంజీవి సినిమా వాళ్శ పరువు తీశాడంటూ, దరిద్రుడంటూ తీవ్రమైనటువంటి పదజాలంతో దూషించాడని సమాచారం. ఇది మాత్రమే కాకుండా ఎవరితో యుద్దం చేస్తానని చెప్పాడో వారికే జై కోట్టి వాళ్శతోనే కలిశాడంటూ ఘూటుగా విమర్శించాడని వినికిడి.
భారతదేశ రాజకీయాలలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి ఎన్టీఆర్, ఎమ్జీఆర్, జయలలిత లాంటి వాళ్శలా వ్యూహాలు లేకుండా సినిమా వాళ్శు రాజకీయాలకు పనికి రారని అనిపించేలా చేశాడని విరుచుకుపడడంతో ఆఫంక్షన్‌లో ఉన్నటువంటి సన్నిహితులు శాంతింపజేశారని సమాచారం.


Click it and Unblock the Notifications











