For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎక్స్ పోజింగ్ చేయనన్న చిన్నది గుబులు పుట్టిస్తోంది...!

    By Sindhu
    |

    హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి వచ్చాక ఇక్కడ రూల్స్‌కు కట్టుబడి ఉండాల్సిందే. లేదంటే ఏదైనా చూసుకోవాల్సిందే. స్వాతి మటుకు అష్టాచెమ్మతో హీరోయిన్‌గా వచ్చి ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటానని చెప్పుకుంది. దాని ఫలితమే అవకాశాలు పెద్దగా లేవు. అందుకే తమిళ రంగంలో వ్రేశించి సక్సెస్‌ చేసుకుంది.తెలుగులో వర్మ చిత్రంలో అప్పల్రాజులో నటించింది. కానీ సక్సెస్‌ కాలేదు. ఇటీవలే అందరికీ ఓ షాక్‌ ఇచ్చింది. 100%లవ్‌ స్టోరీ చిత్రం ఫంక్షన్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవీశ్రీ ప్రసాద్‌ ను హత్తుకుని ఆశ్చర్యపర్చింది. ఆయనతో పాటలు తెగ డాన్సేసింది.

    పైగా పొట్టి దుస్తులు ధరించి ముంబైవారికి తీసిపోని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పింది. అయితే దేవీశ్రీతో తనకున్న స్నేహం ఇప్పటిది కాదని యాంకర్‌గా ఉన్నప్పుడే తనకు పరిచయమని తమది పవిత్ర స్నేహం అని అంది. అయితే చార్మితో స్నేహం బెడిసికొట్టడంతో స్వాతి తనకు మంచిదయినందని అంటోంది. దేవీశ్రీ చిత్రాలకు స్వాతి ఏదో పాత్రలో కన్పించేందుకు ట్రై చేస్తుందని తెలిసింది. తమిళంలో పేరున్న దేవీశ్రీ ద్వారా స్వాతి పలు అవకాశాలు దక్కించుకుంది.

    English summary
    Devisri lives in Chennai but comes to Hyderabad only for a few private parties and a few film related functions now and then. So Devi Sri is finding it hard to meet Swathi regularly. Hence it is said that he used his influence to find lead role for Swathi in a Tamil film, so that she can stay long time in Chennai to meet him regularly.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X