For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
భారీ పారితోషకం పుచ్చుకున్న కలర్స్ స్వాతి!
Gossips
oi-Saraswathi N
By Sindhu
|
విక్టరి వెంకటేష్ త్రిష నటించిన చిత్రం 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే", సినిమా'అష్టాచెమ్మా" చిత్రం ద్వారా తెలుగులో, శశికుమార్ దర్శకత్వంలో 'సుబ్రహ్మణ్యపురం" చిత్రం ద్వారా తమిళంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫిల్మిం ఫేర్ అవార్డు గ్రహీత తెలుగు యాక్టర్ 'కలర్స్" స్వాతి తాజాగా ఓ కన్నడ చిత్రంలో నటించేందుకు అంగీకరించిందని తెలుస్తోంది.
తమిళంలో ప్రస్తుతం విక్రమ్ హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో స్వాతి హీరోయిన్ గా నటిస్తోంది. ఇటు తెలుగు, అటు తమిళంలో స్వాతికి ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని భారీ పారితోషికం చెల్లించి మరీ కన్నడ చిత్రంలో ఈ కలర్స్ భామను తీసుకున్నారని తెలుస్తోంది. ప్రముఖ కన్నడ దర్శకుడు చందురు దర్శకత్వంలో హ్యాట్రిక్ యాక్టర్ శివరాజ్ కుమార్ హీరోగా రూపొందనున్న ఈ చిత్రం పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: కలర్స్ స్వాతి శివరాజ్ కుమార్ చందురు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సుబ్రహ్మణ్యపురం కన్నడ సినిమా colours swathi shivaraj kumar chandru kannada film aadavari matalaku arthale verule
Story first published: Friday, February 19, 2010, 11:49 [IST]
Other articles published on Feb 19, 2010