ఆయన స్థానమే పదిలంగా లేదు...అయినా దానికే బన్నీ ఆరాటమా...
మెగాస్టార్ స్థానాన్ని ఎలాగైనా తనే కైవసం చేసుకుని ఆ తండ్రికి తగ్గ తనయుడిగా తన సత్తా చాటుకోవాలని రామ్ చరణ్ తెగ ప్రయత్నాలు చేస్తున్నాట. కాగా తాజాగా ఇదే బాటలో అల్లు అర్జున్ కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. చరణ్, చిరు స్థానాన్ని కైవసం చేసుకుంటే..పవన్ కళ్యాణ్ స్థానాన్ని అర్జున్ కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
ఇందులో భాగంగానే అల్లు అర్జున్ ఆ మద్యన మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడని సమాచారం. ఎలాగోలా పవన్ అభిమానులను తనవైపు తిప్పుకోవాలనుకుంటున్నట్లు తెలిసింది. అయితే అసలు పవన్ స్థానమే పదిలంగా లేదు, ఇక ఆ స్థానంకోసం పాకులాట దేనికని కొందరి సినీ విమర్శకులు విమర్శనాస్త్రాలు చేస్తున్నట్టు సమాచారం.
అల్లు అర్జున్ రామ్ చరణ్ తేజ్ చిరంజీవి పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ వేదం allu arjun ram charan teja chiranjeevi pawan kalyan martial arts vedam


Click it and Unblock the Notifications