మహేష్ టైటిల్ 'ఖలేజా' పై ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్

By Srikanya

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న ఖలేజా చిత్రం టైటిల్ తమదేనంటూ ఓ కంప్లైంట్ ఫిల్మ్ ఛాంబర్ లో రీసెంట్ గా నమోదయింది. నిత్యశ్రీ ప్రొడక్షన్స్ కి చెందిన ఎస్. విజయ భాస్కర్ రెడ్డి ఈ టైటిల్ ని తాము చాలా క్రింతం నమోదు చేసామని, ఇప్పటికీ తమ వద్దే ఈ టైటిల్ రైట్స్ ఉన్నాయని, ఎవరికీ వాటిని ఇవ్వలేదని చెప్పారు. అలాగే తాము సుబ్బారెడ్డి దర్శకత్వంలో ఈ టైటిల్ తో తమ బ్యానర్ లో త్వరలో చిత్రం ప్రారంభించబోతున్నామని తేల్చి చెప్పారు. అలాగే భవిష్యత్ లో కూడా తాము ఈ టైటిల్ ని వదులుకునేది లేదని,కొనుక్కునే వారు ఉన్నా అమ్మబోమని అన్నారు. ఇక టైటిల్ ప్రకటించి నాలుగు రోజులు పైగానే అవుతూండగా ఇప్పుడు కంప్లైంట్ ఏమిటా అని అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఇక నిర్మాత ఈ కొత్త సమస్యను ఏ విధంగా పరిష్కరించనున్నారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X