డబ్బులు ఎగ్గొట్టిన హీరోయిన్, ఇల్లు వేలం?

By Bojja Kumar

ఎర్నాకులం: ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన భామ ఆసిన్. ప్రస్తుతం సౌత్ సినిమాలకు పూర్తిగా ఉంటున్న ఈ భామ బాలీవుడ్లోనే కొనసాగుతోంది. బాలీవుడ్లో ఆమె తొలి చిత్రం ‘గజినీ' భారీ విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత అమ్మడుకి పెద్దగా కలిసి రాలేదు.

2012 తర్వాత ఆసిన్ ఏ ఒక్క సినిమాలోనూ అవకాశం దక్కించుకోలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత ఏడాదిగా అసలు ఆమె వార్తల్లోనే లేదు. తాజాగా ఓ వివాదంతో అసిన్ వార్తల్లో వ్యక్తిగా మారింది. అసిన్ కేరళలోని తన ఇంటిని ఇంటిరియర్ డేకరేషన్ చేయమని ఓ ప్రైవేట్ సంస్థకి పని అప్పగించింది.

Court issued Auction Notice on Heroine Apartment

ఆ సంస్థ దాదాపు పది లక్షలు ఖర్చు పెట్టి పనిపూర్తి చేసిన తర్వాత అసిన్ ఆ డబ్బులు ఇవ్వడం లేదట. దాంతో సంస్థ నిర్వాహకులు కోర్టుకు వెళ్లడంతో కోర్టు అసిన్ ఆడబ్బును 14లోపు జమ చేయాలని, లేకుంటే ఇల్లు వేలం వేయాలని కోర్టు నుండి ఆర్డర్స్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక అసిన్ సినిమాల విషయానికొస్తే....2012 తర్వాత ఏ సినిమాలోనూ నటించని ఆమె ఈ సంవత్సరం ‘ఆల్ ఈజ్ వెల్' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించబోతున్న ఈచిత్రంలో అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తున్నాడు. జూలైలో ఈ సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Read more about: asin అసిన్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X