బహుముఖ ప్రజ్ఝావంతుడి జీవిత చరిత్ర
బహుముఖ ప్రజ్ఝావంతుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు ఇటీవల ఓ టాక్ షోలో గుర్తుకొస్తున్నాయంటూ తన అనుభవాలను నెమరేసుకొన్నారు. లక్ష్మీ టాక్ షో పేరిట మోహన్ బాబు కుమార్తె నిర్వహిస్తోన్ని టాక్ షోలో తన సినీ, రాజకీయ రంగాల్లోని అనుభవాల గురించి చెప్పుతూ 'నా జీవితమే ఓ పుస్తకం" అన్నారు.
కష్టనష్టాలను ఎదుర్కొంటూ నటుడిగా, దర్శక నిర్మాతగా రాజకీయ నాయకుడిగా తాను ఎదిగిన తీరు నెమరేసుకొంటే ఎంతో ఆశ్చర్యమేస్తుందని, ఇంతటి స్థాయికి తాను ఎదగడానికి తను పడ్డ కష్టం కషి ఇంతా అంతా కాదని దాసరి అన్నారు. తన అనుభవాలన్నింటినీ ఓ చిట్టా తయారుచేశానని, ఆ చిట్టాని పుస్తక రూపంలో త్వరలో రాబోతోందనీ, ఆ పుస్తకం ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందని దాసరి తెలియజేశారు.
More from Filmibeat
talky show dasari narayana rao life story mohan babu lakshmi టాక్ షో దాసరినారాయన రావు జీవిత చరిత్ర మోహన్ బాబు లక్ష్మీ నా జీవితమే ఓ పుస్తకం


Click it and Unblock the Notifications











