దాసరి యంగ్ ఇండియా కాదు టార్చర్ ఆప్ ఇండియా అట!

By Sindhu

దర్శకరత్న దాసరి నారాయణరావు తన 149వ చిత్రంగా కొత్త వాళ్ళను పరిచయం చేస్తూ 'యంగ్ ఇండియా" చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం రేపు విడుదల కాబోతోంది. కాగా ఈ సినిమాకి సంబంధించి స్పెషల్ షోలను ఇటీవల దాసరి తన ఫ్రెండ్స్ కు, శ్రేయోభిలాషులకు ప్రెజెంట్ చేస్తున్నాడట. ఈ షోలను చూసిన వాళ్ళందరూ ఇది 'యంగ్ ఇండియా" కాదు. 'టార్చర్ ఆఫ్ ఇండియా" అని మాట్లాడుకుంటున్నారట.

ప్రస్తుత సమస్యలను ఈ సినిమాలో చర్చించినప్పటికి అవి కథలో సీన్లు చొప్పించినట్టు ఉన్నాయి కానీ..కథలో లీనం కాలేదు అనే టాక్ బయటికి వచ్చింది. మరి రేపు విడుదలవుతున్న ఈ సినిమాకి జనాలు ఎలాంటి మార్కులు వేస్తారో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X