బాలయ్య ఇమేజ్ డామేజ్ చేసిన సినిమా రీమేక్ కోసం బాలీవుడ్ హీరోలు
పరమవీర చక్ర చిత్రాన్ని గత దశాబ్ధ కాలంలో ఇలాంటి పరమచెత్త సినిమాగా చాలా మంది అభివర్ణస్తున్నా ఆసినిమా దర్శకుడు దాసరి నారాయణరావు మాత్రం దాని గురించి గొప్పలు చెప్పుకోవడంలో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఈచిత్రం గురించి కొందరు హీరోల అభిమానులు పనిగట్టుకుని ఎస్‌ఎంఎస్‌లు పంపించారని, ఐతే సినిమా చూసినవారికి మాత్రం ఇది చాలా బాగా నచ్చుతుందని అందుకే కలెక్షన్లు పికప్ అయ్యాయని దాసరి తన స్దాయి మరిచి మరోసారి చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారు.
ఇది మాత్రమే కాకుండా ఈచిత్రాన్ని హిందీలో చేయడానికి టాప్ హీరోలు ఎగబడుతున్నారని, సంజయ్ దత్ దీనిని రీమేక్ చేస్తానంటూ వెంటపడుతున్నారని దాసరి కామెడీగా చెబుతున్నారు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో రజనీకాంత్ ఈకధ అడిగితే ఇవ్వలేదని చెప్పి పెద్ద వెదవ అయిన దాసరి నారాయణరావు ఇప్పటికీ ఈసినిమా సూపర్ డూపర్ హిట్ అంటూ జబ్బలు జరుసుకుంటున్నారు. అంతేకాకుండా అభిమానులు మాత్రం ఇలాంటి చెత్త సినిమా తీసిన దాసరి కనిపిస్తే కడిగేయాలని ఆలోచనలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ కూడా దాసరి మాత్రం తాను తీసిన సినిమా చెత్త అని చెబుతున్న తాను మాత్రం సూపర్ అంటూ చెబుతుండడంతో ఆశ్చర్యం వేస్తుంది.


Click it and Unblock the Notifications











