బికినీ వేసి మళ్లీ మతిపోగొడుతుందేమో?

By Bojja Kumar

బాలీవుడ్ హాట్ బేబ్ దీపిక పడుకొనె మరోసారి బికినీ వేసి కుర్రాళ్ల మతి పొగొట్టడానికి సిద్ధం అవుతోంది. గతంలో కింగ్ ఫిషర్ క్యాలెండర్ క్యాలెండర్ పై, మరికొన్ని మ్యాగజైన్ లపై, ఆ తర్వాత హౌస్ ఫుల్ సినిమాలో బికినీ వేసి హాట్ అండ్ సెక్సీగా బికినీ వేసిన ఈ భామ చాలా రోజులుగా ఆ రేంజ్ లో అందాలు బయట పెట్టలేదు. చాలా రోజుల తర్వాత దీపిక బికినీ అవతారం చూసే అవకాశం దక్కబోతోంది అభిమానులకు.

హోమి అడజనియా దర్వకత్వంలో దీనిక నటిస్తున్న 'కాక్‌టెయిల్' చిత్రంలో రెడ్ కలర్ బికినీలో కనిపించనుందట. అంతే కాదండోయ్ దర్శకుడు ఈ సీన్ చిత్రీకరణపై ఎంతో ఎక్సైటింగ్ గా ఉన్నాడట. అతనే అంత ఎక్సైటింగ్ ఉన్నాడంటే....ఆ సీన్ లో ఏ రేంజ్ లో శృంగార రసం ఒలికింప చేస్తాడో చూడాలి మరి. జులై 13న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంతో పాటు దీపిక యే జవానీ హై దీవాని, రేస్2 చిత్రాల్లో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X