»   » కింగ్ ఫిషర్ వారసుడు తో దీపికా పడుకొనే చెట్టాపట్టాల్ ?

కింగ్ ఫిషర్ వారసుడు తో దీపికా పడుకొనే చెట్టాపట్టాల్ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

దాదాపు ఏడాదిన్నర పాటు బాలీవుడ్ క్రేజీ హీరో రణబీర్ కపూర్‌తో కలిసి తిరిగిన కనిపించిన దీపికా పడుకొనే తాజాగా రూటు మార్చింది. 'కింగ్‌ఫిషర్' యజమాని విజయ్‌మాల్యా కుమారుడైన సిద్ధార్థ్ మాల్యాతో ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య ఎక్కువగా గడుపుతోంది. ఈ విషయాన్ని బాలీవుడ్ కి చెందిన ఛానెల్స్ స్టోరీస్ గా ప్రసారం చేసాయి. అంతేగాక ఈ న్యూస్ లో భాగంగా మంగళవారం రోజు రాయల్ చాలెంజర్, పంజాబ్ జట్లకు మధ్య జరిగిన ఐపీఎల్ పోటీలో సిద్ధార్థ్‌తోనే ఉండి దీపిక మ్యాచ్ ఎంజాయ్ చూస్తున్న క్లిప్స్ కూడా వేసారు. ఇక నవంబర్ లోనే రణబీర్ తో తెగతెంపులు చేసుకున్న ఈ బెంగళూరు భామ ఓ మూడు నెలలు గ్యాప్ ఇచ్చి ఇలా అందరికీ షాక్ ఇచ్చింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu