దీపికా కు వైస్-కెప్టెన్ అంటేనే ఇష్టం???
ఫిల్మీ స్టైల్ లో దోనీకి ధోఖా ఇస్తోందా...అలానే అనిపిస్తోంది. భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ దోనితో దోస్తి చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్న దీపికా పడుకొనే వైస్-కెప్టెన్ యువరాజ్ సింగ్ తో సరసాలు సాగిస్తున్నట్టు జైపూర్ సంఘటన స్పష్టం చేస్తోంది. యువరాజ్ తో గడపడానికే ఆమె గౌతమ్ సింఘానియాకు చెందిన ప్రైవేట్ జెట్ లో జైపూర్ వెళ్లిందట. మ్యాచ్ ముగిసిన అనంతరం దీపికా, యువరాజ్ లిద్దరూ కారులో చాలా దూరం ప్రయాణించారట. ఆ తరువాత ఒక హోటల్ లో రొమాంటిక్ డిన్నర్ చేశారట. దోని గతి ఏం కాను.


Click it and Unblock the Notifications











