»   » ఆర్తీ మరీ చీప్ గా వెయ్యి రూపాలకే వచ్చేస్తోందట..!!

ఆర్తీ మరీ చీప్ గా వెయ్యి రూపాలకే వచ్చేస్తోందట..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన ఆర్తి అగర్వాలో ఇప్పుడు సినిమాలు లేక చాలా నిరుత్సాహంగా వుందట. భర్తను వదిలేసి తిరిగి సినిమా ఇండస్ట్రీకి వస్తే తనను ఎవరూ పట్టించుకుపోవడం, అంతో ఇంతే చేయూతనిచ్చిన "జెంటిల్ మ్యాన్" పోసాని కూడా ఆ సినిమా ఫ్లాప్ తో పట్టించుకోకపోవడంతో ఆమె నీలవేణి చిత్రంలో తనకు ఘాటైన ముద్దుపెట్టిన ముకుల్ దేవ్ తో డేటింగ్ చేస్తూ కాలం గడిపేస్తోంది.

కాగా ఆమె నటించిన ఒకటి రెండు సినిమాల ఆడియో రిలీజ్ ఫంక్షన్లకు రావడానికి కూడా ఆమె నిర్మాత నుండీ డబ్బులు వసూలు చేస్తోందట. కాకపోతే ఆమె రూ.1000 లకే వచ్చేస్తోందట. ఆర్తికి వెయ్యి రూపాయలు ఇవ్వడం నిర్మతకు పెద్ద భారం కాకపోయినా మరీ 1000 రూపాలకే వచ్చేస్తూ ఆర్తి తన సెకెండ్ గ్రేడ్ హీరోయిన్ స్థాయిని మరింతగా దిగజార్చుకొని చీప్ హీరోయిన్ స్థాయికి దిగజారిందని టాలీవుడ్ వర్గాల సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu