ఛార్మికి దేవీశ్రీ ట్విస్ట్?

ఇదంతా ఛార్మి హీరోయిన్ గా చేస్తున్న సయ్యాట చిత్రంలో జరుగుతోంది. అయితే ఆ సమస్యను క్లియర్ చేసి వచ్చే నెల మూడు నుంచి షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఛార్మికి, దేవిశ్రీ ప్రసాద్ కి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ మీడియా ఆ మధ్య కోడై కూసింది. అయితే పనిలో పనిగా వాళ్ళిద్దరూ ఖండించారు కూడా. అలాగే ఛార్మి నటిస్తున్న సై ఆట సినిమాలో కూడా దేవి నటిస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి..అయితే అది నిజం కాదు అతను సంగీతం అందిస్తున్నాడు అంతే అని క్లారిఫై చేసారు. ఏదైతేనేం చివరకు ఛార్మి సినిమానే లేటవుతుందనే వార్తలు వస్తున్నాయి. దాంతో తాను అభిమానించే ఛార్మి ని ఇబ్బంది పెడుతున్నట్లు గ్రహించిన దేవీశ్రీ త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారమిస్తాడంటున్నారు.
charmi sye aata devi sri prasad finance problem music release media ఛార్మి దేవిశ్రీ ప్రసాద్ సై ఆట ఆడియో రిలీజ్


Click it and Unblock the Notifications