పూనం కౌర్ టార్గెట్ ఆ దర్శకుడేనా...? సీరియస్ కామెంట్స్!

తాజాగా హీరోయిన్ పూనం కౌర్ ట్విట్టర్ లో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. టాలివుడ్ లో ఒక డైరెక్టర్ ను ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఇంతకు ఆమె ట్విట్టర్ లో ఏమన్నారంటే... ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో ఉన్న ఓ డైరెక్ట‌ర్ సినిమాల‌ను మాత్ర‌మే కాకుండా మ‌నుషుల్ని కూడా డైరెక్ట్ చేస్తుంటాడు. పూనం ఆ దర్శకుడి పేరును రివీల్‌ చేయాలని సినీ పరిశ్రమలో కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. మరి పూనం ఏం చేస్తుందో చూడాలి. త్వరలో పూనం కౌర్ ఆ దర్శకుడి పేరుకు అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Recommended Video

Poonam Kaur Sensational Comments In Twitters
న‌న్ను కూడా డైరెక్ట్ చేయాల‌ని చూశాడు

న‌న్ను కూడా డైరెక్ట్ చేయాల‌ని చూశాడు

నటి పూనం కౌర్ పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా ఈ హీరోయిన్ ట్విట్టర్ లో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. టాలివుడ్ లో ఒక డైరెక్టర్ ను ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఇంతకు ఆమె ట్విట్టర్ లో ఏమన్నారంటే... `ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో ఉన్న ఓ డైరెక్ట‌ర్ సినిమాల‌ను మాత్ర‌మే కాకుండా మ‌నుషుల్ని కూడా డైరెక్ట్ చేస్తుంటాడు. న‌న్ను కూడా డైరెక్ట్ చేయాల‌ని చూశాడు'' అని పోస్ట్ చేసింది.

న‌న్ను కూడా మాయ చేయాల‌ని చూశాడు

న‌న్ను కూడా మాయ చేయాల‌ని చూశాడు

నటి పూనం కౌర్ ఆ దర్శకుడిని ఉద్దేశించి మాట్లాడుతూ... ''న‌న్ను కూడా మాయ చేయాల‌ని చూశాడు. దాని గురించి నేను గ‌ట్టిగా అడిగే స‌రికి ఏమీ జ‌ర‌గ‌న‌ట్టు న‌టించాడు. త‌న‌కు సంబంధించిన అమ్మాయిలు మాత్రమే సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉండాల‌ని అత‌ను కోరుకుంటాడు. అత‌డికి సంబంధించిన ఓ హీరోయిన్ ప్ర‌స్తుతం వ‌రుస ఫ్లాప్‌ల్లో ఉంది. అయినా ఆమెకు వ‌రుస అవ‌కాశాలు వ‌స్తూనే ఉన్నాయి. కార‌ణాలేంటో ఎవ‌రికీ తెలియ‌దు. ఏం జ‌ర‌గుతోందో అర్థం కావ‌డం లేదని పూనం కౌర్ ట్విట్టర్ లో తెలిపింది.

ఆ దర్శకుడు త్రివిక్రమేనా?

ఆ దర్శకుడు త్రివిక్రమేనా?

అసలు ఆ దర్శకుడు ఎవరు ? ఆ హీరోయిన్ ఎవరు అని సిని జనం జుట్టు పీక్కుంటున్నారు. తాజా సమాచారం మేరకు ఆమె దర్శకుడు త్రివిక్రమ్ ను ఉద్దేశించి ఆ కామెంట్స్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో త్రివిక్రమ్ తీసిన ఓ సినిమాలో పూనం కౌర్ నటించాలి కాని ఆ సినిమాలో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. త్రివిక్రమ్ తనకు నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఇస్తానని చెప్పి ఎన్టీఆర్ సినిమాలో అవకాశం ఇవ్వలేదని పూనం కౌర్ ఆవేదనగా ఫిలింనగర్‌లో చెప్పుకుంటున్నారు.

 పూనం కౌర్ ఏం చేస్తోందో

పూనం కౌర్ ఏం చేస్తోందో

పూనం ఆ దర్శకుడి పేరును రివీల్‌ చేయాలని సినీ పరిశ్రమలో కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. మరి పూనం ఏం చేస్తుందో చూడాలి. త్వరలో పూనం కౌర్ ఆ దర్శకుడి పేరుకు అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. చూద్దాం మరి పూనం కౌర్ భవిషత్తులో ఎంతటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X