twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ ఐటం లేడీ ఆ ఎడిటర్‌‍తో సెక్సులో!?

    By Bojja Kumar
    |

    హాట్ ఐటం బాంబ్ షెర్లిన్ చోప్రా ఇప్పుడు బాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్. ప్లేబాయ్ మేగజైన్ కోసం నూలు పోగు కూడా లేకుండా నగ్నంగా ఫోజులు ఇచ్చి హాట్ స్పాట్‌లను కూడా ప్రదర్శించి అభిమానులను ఖుషీ చేసిన ఈ భామ బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

    తాజాగా షెర్లిన్‌పై బాలీవుడ్లో ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. ఆమె ప్లేబాయ్ మేగజైన్ ఎడిటర్ హేఫ్నేర్‌తో సెక్సులో పాల్గొందనే వార్తలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇదేమంత ఆశ్చర్య కర విషయం ఏమీ కాదు, ప్లేబాయ్ మేగజైన్‌‌తో నగ్నంగా ఫోజులు ఇవ్వడానికి కాంట్రాక్టు కుదుర్చుకున్న భామలంతా అతనితో పడుకోవడం మామూలే అని, అది కాంట్రాక్టులో భాగమే అని అంటున్నారు. ఈ మాటలు వినడానికి మనకు కాస్త ఇబ్బందిగా ఉన్నా...విదేశాల్లో మామూలేనట. మన దేశం నుంచి ప్లేబాయ్ కోసం నగ్నంగా ఫోజులు ఇచ్చిన తొలి భామ షెర్లినే కాబట్టి మనకు ఈ వార్త కాస్త కొత్తగా అనిపిస్తోంది.

    ఈ విషయమై ఓ ప్రముఖ దిన పత్రిక ఆమెను వివరణ కోరగా...అదంతా అవాస్తవమని, తాను ప్లేబాయ్ ఎడిటర్ హేప్నర్‌తో ఆ పని చేయలేదంటూ ఆ వార్తలను ఖండించింది. తాను ప్లేబాయ్ కోసం నగ్నంగా ఫోజులు ఇవ్వడాన్ని ఎంతో గర్వంగా ఫీలవుతోంది. నగ్నంగా తాను ఎంతో అందంగా ఉన్నానని టాపిక్ డైవర్ట్ చేస్తుంది. మరి నిజంగానే షెర్లిన్ అతనితో పడుకోలేదా? ఆశ్చర్యమే మరి!

    English summary
    The rumours are doing the rounds that Sherlyn Chopra might have slept with the Playboy Magazine's editor Hugh Hefner. It is believed that sleeping with Hugh Hefner, is an unofficial part of any Playmate's contract. But, when Sherlyn was enquired about the same by a leading daily, Ms Chopra denied it all.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X