జె.డి కి అంత సీనుందా

ఓ గొప్ప సినిమాగా అంతర్జాతీయంగా పేరుపొందిన డిపార్టెడ్ ఆధారంగా తీసిన ఈ హోమం..ఆ సినిమాకి చీప్ అనుకరణ అని, హోమం లో ఉండే ఒక్క షాట్ తో కూడా దాన్ని పోల్చలేమని అంటున్నారు.అయితే సినీ ఫీల్డు వారి మాటలు నమ్మలేమని ఓర్వలేని తనంతో ఇలా కామెంట్స్ చేయటం కామన్ అని మరి కొందరు అంటున్నారు.ఇక జె.డి కి అంత సీను ఉందా ...అని తెలుసుకోవాలంటే 28 దాకా వెయిట్ చెయ్యాల్సిందే.


Click it and Unblock the Notifications











