దిల్ రాజు ఇక ప్రజా రాజ్యంలో?

ఇక సినీ పరిశ్రమలో వరస హిట్స్ తో తన హవా కొనసాగిస్తున్న దిల్ రాజు ఇలా ప్రజారాజ్యం పార్టీలో చేరటాన్ని చాలా మంది సినీ ప్రముఖులను ఆలోచనలో పడేస్తోంది. కొందరైతే పరిశ్రమలో పూర్తి స్ధాయిలో నిలదొక్కుకుంటున్న ఈ సమయంలో ఆయన రాజకీయాల్లోకి రావటం మరో సారి ఆలోచించాల్సిన పరిణామం అని కామెంట్స్ చేస్తున్నారు.అయితే ప్రతీ విషయంలోనూ పక్కా ప్లానింగ్ తో వెళ్ళే దిల్ రాజు ఈ విషయంలోనూ ఆచితూచే అడుగు వేసే ఉంటాడనేది నిజం. అయితే ఒక్కసారిగా ఏడు సినిమాలు నిర్మిస్తున్న ఆయన వాటిపై కాన్సర్టేట్ చేయటం కొద్దిగా ఇబ్బంది అవుతుందేమో అనేది మాత్రం ఆలోచించాల్సిన అంశం.
movies telugu dil raju prajarajyam party chiranjeevi nizamabad pawan kalyan దిల్ రాజు ప్రజారాజ్యం పార్టీ


Click it and Unblock the Notifications