'దిల్' లేని రాజు

ఇదేంటని అడిగితే ''మీకు ఇస్తానని మాటిచ్చానా" అని అడ్డం తిరిగాడ. ఇంకో విషయం ఏమిటంటే కాలేజీ స్టూడెంట్స్ గా నటించిన అమ్మాయిలకు మాత్రం డబ్బులిచ్చాడట..ఆడవాళ్ల ఉసురు తగులుతుందని భయమేసి ఇచ్చుంటాడని ఆయన సన్నిహితులు చెప్పుకొటున్నారు. అమ్మాయిలదే కాదు ఎవరి కష్టం దోచుకున్నా చివరికి అధోగతిపాలవుతారని రాజావారు గ్రహించాలి.
dil raju josh naga chaitanya karthika nagarjuna radha sandeep chowta దిల్ రాజు జోష్ నాగచైతన్య కార్తీక నాగార్జున రాధ సందీప్ చౌతా


Click it and Unblock the Notifications