For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- News చంద్రబాబు పై చర్యలకు ఈసీకి సీఈవో సిఫార్సు..!!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వరుణ్ సందేశ్ 'మరో చరిత్ర' నిర్మాత దిల్ రాజు కాదా?
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
కమల్ హాసన్, బాలచందర్ కాంబినేషన్లో వచ్చిన 'మరో చరిత్ర' చిత్రాన్ని దిల్ రాజు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆ చిత్రానికి నిజమైన నిర్మాత కాదని వినిపిస్తోంది. ఆ చిత్రాన్ని జగన్ అనే కొత్త ప్రొడ్యూసర్ నిర్మిస్తున్నారని, అందుకే మాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దీనిని నిర్మిస్తున్నారని చెప్తున్నారు. అతనే డబ్బు మొత్తం పెట్టి పబ్లిసిటీ కోసం, బ్యానర్ వ్యాల్యూ కోసం దిల్ రాజు ని ఆశ్రయించినట్లు చెప్తున్నారు. అలాగే ఆయనే దిల్ రాజు తో కలిసి మరిన్ని చిన్న చిత్రాలు కూడా ప్లాన్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఇక ఈ రీమేక్ ని రవి యాదవ్ అనే కెమెరామెన్ దర్శకుడుగా మారి డైరక్ట్ చేస్తున్నారు. కమల్ హాసన్ చేసిన పాత్రను వరుణ్ సందేశ్, సరిత చేసిన పాత్రను అనిత చేస్తున్నారు. ఎన్నారై బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: వరుణ్ సందేశ్ అనిత దిల్ రాజు మరో చరిత్ర జగన్ మాట్నీ ఎంటర్నైన్మెంట్ ఎన్నారై రవి యాదవ్ varun sandesh anitha dil raju jagan matnee entertainments balachandar kamalhassan ganesh patro maro
Story first published: Monday, March 15, 2010, 17:03 [IST]
Other articles published on Mar 15, 2010