హీరోయిన్ల పై కృష్ణవంశీ గురించి సీక్రెట్ లీక్ చేసిన దిల్ రాజు...?!
ఏ హీరోయిన్ అయినా ఒక్కసారి క్రియేటివ్ దర్శకుడుకృష్ణవంశీ చేతిలో పడితే వాళ్ల ఫ్యూచర్ కు తిరుగుండదు అంటుంటారు చాలా మంది. అందుకు తగిన విధంగానే చాలా మంది హీరోయిన్లు ఇతిని చేతిలో పడి ఓ రేంజ్ కు ఎదిగి పోయారు. ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే...
రెండో వైపు చూస్తే అనుమానాలకు తావిచ్చే నిజం ఒక్కటి బయటకు పొక్కింది. కష్ణ వంశీ తన చేతిలో పడ్డ హీరోయిన్ల గురించి మాట్లాడుతూ స్వయంగా నిర్మాత దిల్ రాజుకృష్ణవంశీ గురించి పబ్లిక్ గా ఓ ప్రకట చేశారు. 'మొగుడు" సినిమా ఆడియో వేడుకకు వచ్చిన దిల్ రాజు మాట్లాడుతూ 'కష్ణవంశీ తన చేతిలో పడ్డ హీరోయిన్లను బాగా రుద్దేస్తాడు, అతని చేతిలో పడితే అంతే. అన్నారు. దీంతో అక్కడున్న ప్రేక్షకులంతా గొల్లున నవ్వేసారు.
తాను టంగ్ స్లిప్పయ్యానని గ్రహించిన దిల్ రాజు 'నా ఉద్దేశ్యం నటన పరంగా రుద్దేస్తాడు అని మాత్రమే, తప్పుగా అర్థం చేసుకోవద్దు" అంటూ మాటలను సవరించుకున్నారు. అయితే ఫిల్మ్ నగర్ జాలు మాత్రం దిల్ రాజు టంగ్ స్లిపైచెప్పిన మాట వాస్తవమే,కృష్ణవంశీ తన చేతిలో పడ్డ హీరోయిన్లను తనకు నచ్చిన విధంగా ఓ రేంజ్ లో వాడుకోకుండా విడిచి పెట్టరు అంటూ టాలీవుడ్ సర్కిల్స్ లో గుసగుసలాడుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











