హమ్మో..దిల్ రాజు కి అంత ఆస్ధి ఉందా?

తీసుకున్న ఆ సినిమాలు పట్టిందల్లా బంగారం తరహాలో హిట్టవటంతో అంతా ఆయనతో తమ సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయంచాలని కోరుకుంటున్నారు. దాంతో ఆయన్ని పదే పదే తల్చుకుంటూ గడపుతున్నారు. ఇక ఆయన నిర్మాతగా సక్సెస్ లు కన్నా పంపిణీదారుడుగానే ఎక్కువ సంపాదించారనేది నిజం. ఇప్పటి వరకూ ఇంత చిన్న వయిస్సులో ఇంత ఎక్కువ మొత్తం సంపాదించిన నిర్మాతలు తెలుగులో లేరంటే అతిశయోక్తి కాదు. దానికి లక్కు కన్నా...తన జడ్జిమెంట్ పై తనకు నమ్మకం,క్రమశిక్షణ కలిసివచ్చాయనేది అందరూ చెప్పేమాట.


Click it and Unblock the Notifications











