»   » నాభి అందాలపై ఆ దర్సకుడి చూపులు?

నాభి అందాలపై ఆ దర్సకుడి చూపులు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సౌత్ సినిమాల్లో నాభి అందాలకు ఎంతటి ప్రాధాన్యం ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. రాఘవేంద్ర రావు లాంటి మెగా దర్శకులు హీరోయిన్ల బొడ్డుపై ఎన్నో ప్రయోగాలు చేసి అందనంత ఎత్తుకు ఎదిగారు. పలు రకాల పండ్లతో పాటు, పూలు...చివరకు కొబ్బరి చిప్పలను కూడా వదలకుండా రాఘవేంద్రరావు చేసిన ప్రయోగాల గురించి చెప్పడానికి మాటలు సరిపోవేమో. ఒక రకంగా చెప్పాలంటే నాభి అంధాలను ప్రదర్శించకుండా, బొడ్డు గురించి ప్రస్తావించకుండా ఉండే సినిమాలు తెలుగులో దాదాపు ఉండవనే చెప్పొచ్చు.

తాజాగా మరో దర్శకుడు వెంకట్ కస్తూరి... రాఘవేంద్రరావు స్ఫూర్తిగా హీరోయిన్ల బొడ్డుపై ప్రయోగాలు చేసి సక్సెస్ భాటలో నడిచేందుకు సిద్ధం అవుతున్నాడు. తను త్వరలో తీయబోయే సినిమా కోసం అందమైన నాభి, చూడచక్కని రూపం, మంచి ఫిజిక్ ఉన్న హీరోయిన్ ను ఎంపిక చేసే ప్రయత్నంలో పడ్డాడు. ఆడిషన్ కోసం వచ్చే హీరోయిన్లందరినీ పద్దతిగా చీర కట్టుకుని రమ్మంటున్నాడట. చీరకట్టుకుని రండి అనగానే సంబర పడిపోయిన కొందరు హీరోయిన్లు తీరా ఇక్కడికి వచ్చాక దర్శకుడు చేసే చేష్టలు చేసి ఖంగు తింటున్నారు. దర్శకుడు వెంకట్ ముఖ్యంగా బొడ్డు మీద తన దృష్టి సారిస్తున్నాడని, బొడ్డు కనిపించకుండా కవర్ చేసుకుని ఎవరైనా వస్తే....బొడ్డు చూపించమంటూ వాళ్ల చీరలను బొడ్డుకింది వరకు లాగుతున్నాడట. ఇప్పటి వరకు 13 మంది కొత్త హీరోయిన్లను టెస్టు చేసినట్లు తెలిసింది. అయితే ఇంత వరకు అతనికి నచ్చిన బొడ్డు కనిపించ లేదు. మరి వెంకట్ టేస్టుకు సరిపోయే బొడ్డు లభించేదెప్పుడో..? మరో రాఘవేంద్రరావు అయ్యేదెప్పుడో?

English summary
The cinema industry is sometimes a strange place for some and even stranger is the audition tests for choosing the heroines. An example for this is the recent update we heard from a filmnagar source about a particular director who has this unusual way of screening for finalizing his lead cast.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu