మహేష్ 'సర్కారు వారి పాట'.. డైరెక్టర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ప్రతి ఒక్కరు మహేష్ బాబు కొత్త సినిమా ఫస్ట్ లుక్ గురించే మాట్లాడుకుంటున్నారు. సర్కారు వారి పాట టైటిల్ తో పాటు మహేష్ బాబు సరికొత్త లుక్ కూడా ఆడియెన్స్ లో ఈ సినిమా అంచనాల డోస్ ని పెంచింది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్స్ పై ప్రస్తుతం అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.

మహేష్ షేర్స్..

మహేష్ షేర్స్..

మహేష్ బాబు సినిమా అంటే రెమ్యునరేషన్స్ చాలా వరకు గట్టిగానే ఉంటాయి. మహేష్ బాబు పేమెంట్స్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. లాభాల్లో షేర్స్ ని అందుకునేలా GMB ప్రొడక్షన్ ని స్థాపించిన విషయం తెలిసిందే. ఒక్కో సినిమాకు ఒక్కో విధంగా షేర్స్ అందుకునే మహేష్ సర్కారు వారి పాట కోసం కూడా గట్టిగానే అందుకునే ఛాన్స్ ఉంది.

 అందరి దృష్టి అతనివైపే..

అందరి దృష్టి అతనివైపే..

మహేష్ బాబుతో దర్శకుడు పరశురామ్ మొదటిసారి వర్క్ చేస్తుండడంతో అంచనాల డోస్ పెరిగింది. కొన్ని నెలల పాటు సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేస్తూ.. మహేష్ ఒప్పుకునే వరకు ఆయన వెంట తిరిగాడు. ఫైనల్ గా మహేష్ బాబుని ఒప్పించడంతో అందరి దృష్టి అతనిపైనే పడింది. సూపర్ స్టార్ ని ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో హాట్ టాపిక్ గా మారింది.

రెమ్యునరేషన్ ఎంత?

రెమ్యునరేషన్ ఎంత?

ఇక సినిమాకు పరశురామ్ తీసుకునే రెమ్యునరేషన్ ఎంత అనే దానిపైనే కూడా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. గీత గోవిందం బాక్సాఫీస్ హిట్ గా నిలవడంతో నిర్మాతలు దర్శకుడికి షేర్స్ తో కలుపుకొని 9కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారు. దీంతో మహేష్ సినిమాకు రౌండ్ ఫిగర్ గా మనోడు 10కోట్లకు తన రేటును ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Mahesh Babu Reacts To David Warner’s ‘Mind Block’ Dance
ఆ ఒక్క సినిమాతోనే..

ఆ ఒక్క సినిమాతోనే..

డైరెక్టర్ పరశురామ్ కెరీర్ లో అసలైన సక్సెస్ అందుకుంది గీత గోవిందంతోనే. అంతకుముందు యువత, ఆంజనేయులు, సోలో వంటి సినిమాలు మంచి క్రేజ్ అందించాయి. శ్రీరాస్తు శుభమస్తు సినిమాతో అల్లు అరవింద్ ని ఆకర్షించిన పరశురామ్ తన మార్కెట్ ని పెంచుకునేలా గీత గోవిందం సినిమా చేశాడు. మొత్తానికి సర్కారు వారి పాట సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న పరశురామ్ ఈ సినిమాతో ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X