'అధినాయకుడు' స్టోరీలో మరో ట్విస్టు...

తన చిత్రానికి 'ఏక్ పోలీస్' అనే టైటిల్ పెట్టుకున్నాడు. ఇలా తడవకో మలుపు తిర్గుతున్న ఈ కథనం ఇప్పుడు మరో ముఖ్యమైన మలుపు తీసుకుంది. చిత్రానికి దర్శకుడు మారాడని తెలుస్తోంది. 'పాండురంగడు' సినిమా తర్వాత వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో వుంచుకుని రాఘవేంద్రరావునే డైరెక్ట్ చేయమని చిరంజీవి కోరినట్లు తెలిసింది. రాఘవేంద్రరావు కూడా దీనికి సరేనన్నారు. ఈ సినిమాను రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, సి. అశ్వనీదత్ కలిసి నిర్మించనున్నారు. ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి. పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు రచన చేస్తున్నారు. మరి ఈ మార్పైనా మారకుండా సినిమా సెట్స్ మీదకు వెళ్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











