»   » సెట్లో నయనతారకు వేధింపులు? వెంకటేష్ ఉండగా ఇలాంటి దారుణాలా...!

సెట్లో నయనతారకు వేధింపులు? వెంకటేష్ ఉండగా ఇలాంటి దారుణాలా...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ పట్ల దర్శకుడు ప్రవర్తన బాగోలేదు, కొన్ని విషయాల్లో చాలా చీప్‌గా బిహేవ్ చేసాడు, హీరోయిన్ చెప్పినట్లు వినక పోయే సరికి హరాస్మెంట్ చేస్తున్నాడు, వేధిస్తున్నాడు...అనే వార్తలు మనం ఈ మధ్య కాలంలో పలు సందర్బాల్లో విన్నాం! ఇందులో కొన్ని పోలీస్ కేసుల వరకు వెళ్లాయి.

అయితే పెద్ద హీరోలు, పెద్ద హీరోయిన్లు నటించే సినిమాలో ఇలాంటి వేషాలు, ఇలాంటి బిహేవియర్ దాదాపుగా ఉండదు. అయితే తాజాగా ఓ స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ నటిస్తున్న సినిమా విషయంలో తాజాగా కొన్ని షాకింగ్ రూమర్స్ ఫిల్మ్ నగర్లో ప్రచారంలోకి వచ్చాయి.


ఆ సినిమా మరేదో కాదు...తెలుగు అగ్రహీరోల్లో ఒకరైన వెంకటేష్, సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన నయనతార జంటగా నటిస్తున్న 'బాబు బంగారం' విషయంలో ఇలాంటి వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో షాకింగ్ విషయం ఏమిటంటే... ఈ చిత్ర దర్శకుడు మారుతి మీదనే ఈ ఆరోపణలు వినిపిస్తుండటం.


వెంకటేష్, నయనతార కలిసి గతంలో తులసి, లక్ష్మి చిత్రాలు చేసారు. ఆ సినిమాలు చాలా పెద్ద హిట్టయ్యాయి. ఇపుడు వీరి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం ఇది. వెంకీ అంటే నయనతారకు చాలా రెస్పెక్ట్. అందుకే ఆయనతో మరోసారి చేయడానికి ఓకే చెప్పింది. ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. అయితే వెంకీ లాంటి స్టార్ హీరో నటిస్తున్న సినిమాలో ఓ దర్శకుడు హీరోయిన్ ను వేధించడం లాంటి దారుణాలు జరుగుతాయా? అంటే నమ్మకడం కష్టమే. అసలు ఏం జరిగింది? ఈ ఆరోపణల వెనక కారణం ఏమిటి? (స్లైడ్ షోలో పూర్తి విశేషాలు...)


నయనతార ట్రబుల్ ఇస్తోందంటూ..

నయనతార ట్రబుల్ ఇస్తోందంటూ..

వెంకీ మీద రెస్పెక్ట్, కథ నచ్చడంతో నయనతార ఈ సినిమా చేయడానికి ఒప్పుకంది. అయితే షూటింగ్ విషయంలో బాబు బంగారం టీమ్‌ను నయనతార చాలా ఇబ్బంది పెడుతుందంటూ కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి.


రెండు షెడ్యూల్స్ వరకు..

రెండు షెడ్యూల్స్ వరకు..

రెండు షెడ్యూల్స్ వరకు షూటింగ్ స్మూత్ గానే సాగినా... మూడో షెడ్యూల్ నుండి నయనతార డేట్స్ అడ్జెస్ట్ చేసే విషయంలో ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టిందట.


కారణం దర్శకుడేనా?

కారణం దర్శకుడేనా?

అయితే దర్శకుడు మారుతి వ్యవహార శైలి సరిగా లేక పోవడం వల్లనే నయనతార అలా చేసిందనే ఆరోపణలు తాజా వినిపిస్తున్నాయి.


వాకౌట్

వాకౌట్

పలు సందర్భాల్లో నయనతార షూటింగ్ నుండి నేరుగా వాకౌట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని టాక్.


కేవలం వెంకీ కోసం..

కేవలం వెంకీ కోసం..

కేవలం వెంకీ మీద ఉన్న రెస్పెక్టుతో ఈ విషయాన్ని ఇంత పెద్ద ఇష్యూ చేయడం ఇష్టం లేక ఆమె మిన్నకుండిపోయిందని అంటున్నారు.


వెంకీ కల్పించుకుంటే..

వెంకీ కల్పించుకుంటే..

ఈ విషయంలో వెంకీ కల్పించుకుంటే ఇంత పెద్ద గొడవ అయ్యేది కాదని అంటున్నారు కొందరు..


నిజం ఎంత?

నిజం ఎంత?

అయితే సెట్లో వేధింపులు జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి కంప్లైంట్ లేదు. మరి ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.


English summary
It is known that Nayan has been giving Babu Bangaram team all trouble and is not interested in any way in promoting the movie. Sources are that until two schedules are complete everything was smooth.It is learnt that the director's on the sets behavior with her did not go well with her and hence she is avoiding and in fact unit sources told that she staged walk out of the sets in rage many times.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more