RRR కోసం రాజమౌళి న్యూ ప్లాన్ .. అలా చేస్తే ఎన్టీఆర్ టీజర్ సిద్దమైనట్లే?

ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మూవీ RRR ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో తెలియదు గాని.. ఆ సినిమాకు సంబంధించిన వార్తలు మాత్రం అభిమానుల్లో రోజుకో కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తున్నాయి. మొత్తానికి లాక్ డౌన్ కారణంగా ఎన్టీఆర్ టీజర్ ని మిస్సయిన ఆడియెన్స్ కి వీలైనంత త్వరగా మంచి కిక్కిచ్చే టీజర్ ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చెసుకుంటోంది.

Recommended Video

RRR Update : S.S.Rajamouli Special Plan For NTR's First Look Teaser
రాజమౌళి మొండిపట్టు..

రాజమౌళి మొండిపట్టు..

దర్శకుడు రాజమౌళి ఒక పని పూర్తి చేయడానికి ఎంత కష్టపడతాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే లాక్ డౌన్ దెబ్బతో చాలా రోజుల సమయం వృధా అయ్యింది. దీంతో అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయలేము. కానీ వీలైనంత వరకు ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతోనే షూటింగ్ పూర్తి చేయాలని జక్కన్న మొండి పట్టుతో ఉన్నాడట.

స్పెషల్ కేరింగ్..

స్పెషల్ కేరింగ్..

నిన్న సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో జరిగిన మీటింగ్ లో కూడా జక్కన్న ఇండస్ట్రీలో షూటింగ్స్ కోసం స్పెషల్ పర్మిషన్స్ ఇవ్వాలని స్పెషల్ గా జాగ్రత్తలు తీసుకొని మరి సినిమాలను తెరకెక్కించడానికి ప్లాన్ చేసుకుంటామని తన ఆలోచనను తెలియజేశాడు. అందుకు సినీ పెద్దలు కూడా రాజమౌళికి మద్దతు పలికారు.

న్యూ ప్లాన్

న్యూ ప్లాన్

ఇకపోతే రాజమౌళి RRR సినిమా షూటింగ్ విషయంలో కొత్త షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వీలైనంత వరకు ముందుగా చిన్న చిన్న సీన్స్ ని పూర్తి చేయాలని అనుకుంటున్నాడట. అంటే ఎక్కువ మంది జన సాంద్రత అవసరం లేని సీన్స్ ని పూర్తి చేయాలని అనుకుంటున్నారట.

తారక్ కోసం

తారక్ కోసం

ముందుగా తారక్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయల్సిన బర్త్ డే టీజర్ కోసం ముందుగా హార్డ్ వర్క్ చేయాలని ఆలోచిస్తున్నారట. ఇదివరకే కొన్ని సీన్స్ ని షూట్ చేశారు. ఇక మరికొన్ని స్టిల్స్ ని షూట్ చేయాల్సి ఉందట. రామ్ చరణ్ అగ్ని అనే కాన్సెప్ట్ తో కనిపైస్తే.. తారక్ నీటికి సంబంధించిన కాన్సెప్ట్ తో పరిచయం కానున్నాడట. ప్రస్తుతం ఆ లుక్ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి రాజమౌళి ఆ స్పెషల్ గిఫ్ట్ ని ఎంత త్వరగా అందిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X