నిర్మాతలకు ట్విస్ట్ ఇస్తున్న సుకుమార్?

దాంతో బడ్జెట్ తడిసి మోపెడు అవుతోందని నిర్మాతలు మింగలేక కక్కలేక ఉంటున్నారని అనుకుంటున్నారు. ఇక మొన్న అన్నపూర్ణాలో వేసిన సాఫ్ట్ వేర్ సెట్ మొదట పది లక్షలు బడ్జెట్ తో ప్లాన్ చేసారు. అయితే పూర్తయ్యేసరికి ఇరవై ఏడు లక్షలు అయింది. పోన్లే అనుకుంటే సుకుమార్ దాన్ని సందర్శించి పలు మార్పులు చెప్పి యాభై లక్షలకు పెంచాడు. ఇలా ప్రతీ విషయంలోనూ డబ్బుని లెక్క చేయకపోవటంతో నిర్మాతలు ఏదన్నా అందామన్నా డైరక్టర్ మూడ్ డిస్ట్రబ్ అవుతుందనీ అతను అసలే సెన్సిటివ్ అనీ ఆగుతున్నారు.


Click it and Unblock the Notifications











