దీక్షా సేథ్ బికినీకి మదర్ ఓకే అంటే పారితోషికం బాగా దండుకోవచ్చు...
అల్లు అర్జున్ హీరోగా నటించిన 'వేదం" సినిమా ద్వారా కథానాయికగా పరిచయం అయిన దీక్షా సేథ్ తాజాగా గోపిచంద్ హీరోగా రూపొంది, ఇటీవల విడుదలైన 'వాంటెడ్" చిత్రంలో సోలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో దీక్షా పెద్దంతగా నటించలేకపోయిందని చాలా మంది అంటున్నారు. ప్రేక్షకులు కూడా మైనస్ మార్కులు వేసారు.
గోపిచంద్ 'వాంటెడ్" చిత్రంలో దీక్షా సేథ్ కు నటన పరంగా మార్కులు పడలేదుగానీ, గ్లామర్ పరంగా అమ్మడికి మార్కులు పడ్డాయి. ఈ నేపధ్యంలో టాలీవుడ్ దర్శక, నిర్మాతలు దీక్షాను తమ సినిమాలో బుక్ చేసుకుని తమ సినిమాలోనే దీక్షా తల్లితో కొంతమంది దర్శకులు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కూతురుతో బికినీ వేయిస్తే పారితోషికం కూడా బాగ ముట్టజెబుతామని ఈ దర్శకులు చెబుతున్నారట. దీక్షా తల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే దీక్షా బికినీ దర్శనం త్వరలోనే ఉంటుందని చెప్పొచ్చు.
దీక్షాసేథ్ వాటెండ్ గోపిచంద్ మిరపకాయ్ రవితేజ రీచా గంగోపాద్యాయ deeksha seth wanted gopichand mirapakaya ravi teja richa gangopadhyay


Click it and Unblock the Notifications