‘డర్టీ’ లేడీకి లింగరీ కంపెనీ బంపర్ ఆఫర్?
'డర్టీ పిక్చర్" సినిమాలో నటించిన విద్యాబాలన్ ఆ సినిమాలో...ఆరబోసిన ఎద అందాలు, ఒంపు సొంపులకు ఓ ఇంటర్నేషనల్ లింగరీ (లో దుస్తులు) కంపెనీ ఫిదా అయింది. విద్యాను ఇండియాలో తన కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకునేందుకు సిద్ధమైందని సమాచారం. ఆ కంపెనీ పేరు 'విక్టోరియా సిక్రెట్". ఈ ఇంటర్నేషనల్ లింగరీ కంపెనీ ఖరీదైన బ్రా, ప్యాంటీలు, నైట్ వేర్, మహిళలకు సంబంధించిన లోదుస్తుల తయారీలో ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. ఇంటర్నేషనల్ మోడల్స్ సైతం ఆ కంపెనీ యాడ్స్ లోనటించేందుకు ఉవ్విల్లూరుతుంటారు.
విద్యాను తమ బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకునేందుకు ఆమెకు కోట్లలో పారితోషికం ఇచ్చేందుకు సిద్ద పడిందట సదరు కంపెనీ. అదే జరిగే ఈ డర్టీ హీరోయిన్ అందమైన లోదుస్తువుల్లో ఆవురావురు మనిపించే హాట్ అందాలతో మ్యాగజైన్లపై దర్శనం ఇవ్వడం ఖాయం.
సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందిన డర్టీ పిక్చర్ సినిమాలో స్మిత పాత్ర పోసించిన విద్యాకు నటన పరంగా మంచి ప్రశంసలు దక్కాయి. ఇంక అందాల ఆరబోతలో స్మితను మరిపించింది. అందుకే కాబోలు ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెలుతోంది.


Click it and Unblock the Notifications











