అల్లు అర్జున్‌తో 'లోఫర్' భామ రొమాన్స్.. వైరల్ అవుతున్న న్యూస్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం కొట్టేసిందట 'లోఫర్' భామ దిశా పటాని. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రానున్న కొత్త సినిమా 'ఐకాన్'. దిల్ రాజు నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించే హీరోయిన్ కోసం గత కొంత కాలంగా వేట ప్రారంభించింది చిత్రయూనిట్.

ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ భామ ఆలియా భట్‌ని సంప్రదించగా ఆమె తిరస్కరించిందని తెలుస్తోంది. దీంతో బన్నీ సరసన హీరోయిన్ గా 'లోఫర్' భామ దిశా పాతనిని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట యూనిట్ సభ్యులు. అఫీషియల్ సమాచారం బయటకు రానప్పటికీ.. దాదాపు ఖాయం అయిందని సమాచారం. మరో హీరోయిన్‌గా నివేదా పేతురాజ్ ఇప్పటికే ఫైనల్ అయినట్టు తెలిసింది. ప్రస్తుతం ఫిలింనగర్ లో ఇదే న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

Disha Patani Romance with Allu Arjun in ICON

ఇక మరోవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అల.. వైకుంఠపురములో' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. గీతా ఆర్ట్స్ బ్యానర్‌, హారిక&హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్‌లో 19వ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X