»   » మోహన్ బాబు కుటుంబంలో మొదలైన కలహాలకు కారణం కూతురేనా.?

మోహన్ బాబు కుటుంబంలో మొదలైన కలహాలకు కారణం కూతురేనా.?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన స్వశక్తితో ఇంతటి వాడిని అయ్యానని ఎప్పుడు మోహన్ బాబు గారు చెబుతూ ఉంటారు. దీనితో పాటు ఇండస్ట్రీలో డిసిప్లేన్‌‌కి కూడా తానే ఆదర్శం అంటూ తెగ ఉపన్నాసాలు దంచేస్తుంటారు. అలాంటి మోహన్ బాబు కుటుంబం ఇప్పుడు ముక్కలవ్వడానికి సిద్దంగా ఉందని ఫిలిం వర్గాల సమాచారం. క్రమశిక్షణకు మారుపేరుగా కంచుకంఠంతో అందరిని చీల్చి చెండాడే మోహన్ బాబు తన ఇంట్లో ఏర్పడ్డటువంటి పరిణామాలను సర్దుకోలేక సతమతమవుతూ ఉండడంతో విష్ణు కుటుంబం రోడ్డున పడడానికి పరిస్ధితి వచ్చిందని అనుకుంటున్నారు.

దానికి కారణం ఈ మద్యకాలంలో మంచు విష్ణు సినిమా వస్తాడు నారాజు చిత్రానికి మంచు విష్ణు భార్య వెరోనికా దగ్గరుండి మరి సినిమాకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను చూచుకోవడమే కాకుండా తక్కువ బడ్జెట్‌తో సినిమా విడుదల చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంది. ఇలా తనకుబుంబం నుండి తన కోడలు కూడా నిర్మాతగా ఎదుగుతోందని మోహన్ బాబు ఆనందిస్తున్న తరుణంలో కొన్ని కారణాలు వల్ల ఇంట్లో ఇబ్బందులు తలెత్తాయని సమాచారం. ఇలా ఇబ్బందులు తలెత్తడానికి కారణం మోహన్ బాబు కోడలు లక్ష్మీయే కారణం అని విష్ణు తెలియజేసినట్లు సమాచారం.

ఇది మాత్రమే కాకుండా ఇంట్లో మనశ్శాంతి ఉండడం లేదని కృష్ణానగర్ లోని తన స్నేహితుడి ఇంట్లో ఉన్నట్లు సమాచారం. త్వరలో ఓ ఇల్లు కూడా చూసుకోని వేరు కాపురం పెట్టడానికి సిద్దమైనట్లు విష్ణు ఉన్నట్లు వినికిడి..

English summary
As per the gossip mongers Dialogue king Mohanbabu family is going to split soon. As per the sources Manchu brothers are fighting for the supremacy in the family.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu