Tiger Nageswara Rao మూవీలో రేణు దేశాయ్ పాత్రను మిస్ చేసుకున్న సీనియర్ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాక్సాఫీస్ వద్ద దసరా పండుగ ముందే మొదలైనట్టు ఉంది. ఇప్పటికే నిన్న రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి బాలయ్య భగవంత్ కేసరి... మరొకటి విజయ్ లియో.. ఈ రెండు బాక్సాఫీస్ బరిలో తలపడుతుంటే... టైగర్ నాగేశ్వరరావు అంటూ రవితేజ ఎంటర్ అయ్యారు. ఇక ఈ పోరులో ఎవరు గెలుస్తారో వేచిచూడాల్సిందే. అయితే ఈరోజు రిలీజ్ అయిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ కీలకపాత్ర పోషించింది. ఆ పాత్రను మరో సీనియర్ హీరోయిన్ మిస్ చేసుకుందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే....

మస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా రవితేజ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈరోజు అనగా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కీలక పాత్రలో నటించింది.

Do you know which senior heroine missed Renu Desais role in Raviteja Tiger Nageswara Rao movie?

ఎట్టకేలకు టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల అయిన మొదటి షో నుంచే మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ భగవంత్ కేసరి, విజయ్ లియోలు ఇప్పటికే బరిలో ఉన్నాయి. వీటికి పోటీగా రవితేజ టైగర్ నాగేశ్వరరావు వచ్చి చేరింది. మరి ఈ మూడు సినిమాల్లో ఏది విజయం సాధిస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

ఇక వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు సినిమా... స్టూవర్టుపురం గజదొంగ పేరు మోసిన టైగర్‌ నాగేశ్వరరావు బయోపిక్ గా చీత్రికరించారు. ఇక ఈ సినిమాతోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రీఎంట్రీ ఇచ్చింది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్స్, పాటలు ఆకట్టుకున్నాయి. రవితేజ కూడా సినిమా బాధ్యతను భూజల మీదకు వేసుకుని ప్రమోషన్స్ చేశాడు.

Do you know which senior heroine missed Renu Desais role in Raviteja Tiger Nageswara Rao movie?

ఇక ఎట్టకేలకు థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా.. పాటిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాలో రేణు దేశాయ్.. హేమలత లవణం అనే పాత్రలో నటిస్తుంది. ఈమె పాత్ర సినిమాకు హైలెట్ గా నిలవనుంది. మరి ఈ పాత్ర కోసం మొదట మేకర్స్ ఓ సీనియర్ హీరోయిన్ ను అప్రోచ్ అయ్యారట. ఆమె ఎవరో కాదు.. ఇటీవల జైలర్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చిన రమ్యకృష్ణ. హేమలత లవణం పాత్ర కోసం.. రమ్యకృష్ణను మేకర్స్ అప్రోచ్ అయ్యారని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.

Do you know which senior heroine missed Renu Desais role in Raviteja Tiger Nageswara Rao movie?

అయితే రమ్యకృష్ణ ఈ కథ కాంట్రవర్షల్ అవుతుందని.. సున్నితంగా రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఆ తర్వాత కూడా చాలా మందిని ఈ రోల్ కోసం అనుకున్నారని తెలుస్తోంది. కానీ చివరకు ఆ పాత్రకు రేణు దేశాయ్ అయితే సెట్ అవుతుందని రవితేజ చూస్ చేశారని తెలుస్తోంది. అలా రవితేజ చెప్పడంతో.. ఆమెను ఫైనల్ చేశారట మేకర్స్. అలా ఆమెకు ఈ పాత్ర చేసే అవకాశం దక్కింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X