హీరోయిన్ బూతు చరిత్ర తెలిసి ఛీ పొమ్మన్నారు!
బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్‌గా, ఐటం గర్ల్‌గా సన్నీ బిజీ కావడంతో పలు ఈవెంట్ ఆర్గనైజర్ల దృష్టి ఆమె పైడింది. గతంలో కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా లాంటి స్టార్ హీరోయిన్లతో స్టేజీషోలు ఇప్పించడానికి ఆసక్తి చూపే ఆర్గనైజర్లు ఇప్పుడు సన్నీ లియోన్‌ను కూడా ప్రిఫర్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆమెకు ఇటీవల దుబాయ్ నైట్ క్లబ్‌లో స్టేజ్ షో ఇచ్చే ఆఫర్ వచ్చింది. ఆమెకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు డీల్ కూడా కుదిరింది. అయితే దుబాయ్ ప్రభుత్వానికి చెందిన టూరిజం శాఖ సన్నీ లియోన్‌తో స్టేజీ షో ఇప్పించడంపై అభ్యంతరం తెలిపింది. దీంతో చివరి నిమిషంలో ఆ షో రద్దయింది. వాళ్లు సన్నీని వద్దనడానికి కారణం ఆమె గతంలో ఫోర్న్ చిత్రాల్లో నటించిన తార కావడమే. అయితే ఆమె స్టేజి పెర్ఫార్మెన్స్ చూసి ఎంజాయ్ చేద్దామనుకున్న చాలా మంది శృంగార ప్రియులు దుబాయ్ ప్రభుత్వ నిర్ణయంతో చాలా డిసప్పాయింట్ అయ్యారట.
సన్నీ లియోన్ ఆ పాడు జీవితాన్ని వదిలిపెట్టినా....ఆ ఛాయలు మాత్రం ఆమెను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. పాపం సన్నీ లియోన్ కు ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. ఇక ఆమె బాలీవుడ్ కెరీర్ గురించి మాట్లాడుకుంటే...ఇటీవల ఆమె షూటౌట్ ఎట్ వాడాలా చిత్రంలో ఐటం సాంగ్ చేసింది, రాగిని ఎంఎంఎస్ 2 చిత్రంలో కూడా ఎంపికయింది. చాలా మంది దర్శక నిర్మాతలు ఆమెతో తమ సినిమాల్లో గ్లామర్ షో ఇప్పించడానికి ఆసక్తి చూపుతున్నారు.


Click it and Unblock the Notifications












