రామోజీని కాదన్న ఫలితం

పోస్టర్స్ పై సైతం టెక్నీషన్ల పేరు కూడా వెయ్యకుండా కేవలం సుమన్ అని వేసుకోవటం వారిని అవమానించినట్లే అంటున్నారు. అదే కొట్టి ఉషా పరిణయం కాస్తా తమాషా పరిణయం గా మారింది. మరో ప్రక్క రామోజిరావు గారి మయూరి డిస్ట్రిబ్యూషన్స్ ద్వారా సినిమా రిలీజ్ చెయ్యలేదు. అలాగే వారి ధియోటర్స్ లోనూ ఈ చిత్రానికి చోటు దొరకలేదు. చూసిన కొద్ది మంది అసలు ఈ సినిమా ఊసు ఎత్తటానికే ఇష్టపడటం లేదు. విచిత్రంగా ఈ చిత్రానికి ఇప్పటివరకూ ఎక్కడా రివ్యూలు సైతం రాలేదు. ఇవన్నీ చూసిన తర్వాత అయినా సుమన్ తన ఫంధాను కాస్త మార్చుకుంటే బెటర్ అంటున్నారు..అది సాధ్యమయ్యే పనేనా...
usha parinayam etv suman ramoji rao usha kiran banner mayuri distributors పోస్టర్స్ రామోజీరావు సుమన్ ఉషాపరిణయం ఈ టీవీ ఉషాకిరణ్ బ్యానర్


Click it and Unblock the Notifications