twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మగధీర తర్వాత ‘పోకిరి’ రికార్డ్స్ దాటే సత్తాలేదని తేలిపోయింది..!

    By Sindhu
    |

    ఇండస్ట్రీ టాప్ హిట్ ని చూసి అలాంటి సినిమానే తీస్తే దాని రికార్డులు కొట్టకపోయినా కనీసం భారీ వసూళ్లయినా రాబట్టుకోవచ్చునని ఎవరికి వారు తమ రేంజ్ లో ఎత్తు వేస్తున్నారు. జూ ఎన్టీఆర్, బన్నీ అయితే ఏకంగా మగధీరనే కొట్టేయాలని బోల్తా కొట్టారు..

    'మగధీర" ఒక్కదానినీ మినహాయిస్తే తెలుగు చిత్రానికి సంబంధించి అతి పెద్ద హిట్ గా పోకిరి రికార్డు నెలకొల్పింది. ఊహించసాధ్యం కాని ఫర్ ఫార్మెన్స్ తో మగధీర ఎక్కడో ఆకాశంలో ఉంది కానీ మిగతా సినిమాలకి మాత్రం ఇప్పటికీ టార్గెట్ పోకిరినే. అనువాద చిత్రమైన రోబో మాత్రమే పోకిరిని అధిగమించింది కానీ స్ట్రెయిట్ తెలుగు చిత్రాల్లో (మగధీర తప్ప) ఏదీ ఇంతవరకు ఈ అయిదేళ్లలో 'పోకిరిని" దాటలేదు.

    ఎన్నో హిట్లు వచ్చినా కానీ పోకిరి దరిదాపులకి కూడా చేరలేదు. ఏదైనా సినిమా పెద్ద హిట్ అయితే ఇప్పటి ట్రెండ్ లో పోకిరిని దాటడం పెద్ద కష్టమేం కాదనేది ట్రేడ్ టాక్..అయితే నిజంగా ఈ అయిదేళ్లలో మగధీర మినహా మరో జెన్యూన్ హిట్ రాలేదన్నమాట. పులి, శక్తి, ఖలేజా, లేదా బద్రినాథ్ కి పోకిరి దాటే సత్తా ఉందని అనుకున్నారు కానీ అది జరగలేదు..ఇప్పటికీ మగధీర తర్వాత తెలుగు సినిమాల వరకు సెకండ్ బెస్ట్ సినిమాగా పోకిరియే ఉంది...

    English summary
    The long gaps between rendering of industry hits like ‘Pokiri’ and ‘Magadheera’ is still continuing. Although we have seen films ranging between average to hit talk in the recent past, this is time for something very big to happen as need of the hour for Tollywood is the new energy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X