»   »  త్రిష కు కారు గిఫ్టుచ్చిన అతను...

త్రిష కు కారు గిఫ్టుచ్చిన అతను...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Trisha
త్రిష ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ .విషయం ఆమె బికినీ వేసుకుంటుందా లేదా అని కాదు ఆమె అందుకున్నఖరీదైన కారు గిప్టు గురించి. ఎవరు ఇచ్చి ఉండవచ్చు అనేది ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకుంటున్నారు.వాళ్ళు అనుకునే క్లూ లని బట్టి అతనో సీనియర్ నటుడు.వయసు పెరుగుతున్నా గ్లామర్ తగ్గని మన్మధుడు.చాలా కాలం క్రిందట ఓ సినిమా తారను పెళ్ళి చేసుకుని డీసెంటుగా కాపురం చేస్తున్న వాడు.అలాగే ఈ మధ్య తనతో యాక్ట్ చేసిన ఓ పేరున్న మళయాళి హీరోయిన్ ఎక్స్ బాయ్ ప్రెండ్ తల నొప్పి వ్యవహారం సెటిల్ చేసి శభాష్ అనిపించుకున్న వాడు.అంతే గాక ఆమెకు ఓ ఖరీదైన కారు గిఫ్టుగా ఇచ్చి ఎంతో మంది లో అసూయ రేపిన వాడుట.ఇక అన్నిటి కన్నా ముఖ్యమైన క్లూ త్రిష తో తర్వాత సినిమా కమిట్ అయ్యినవాడు.ఇంతకీ ఎవరో ఆ కారు దాత..గెస్ చేయండి

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X